26.8 C
India
Monday, July 1, 2024
More

    Pallavi Prashanth Kisses Rathika : రతికాకు ముద్దులు.. హద్దులు దాటుతున్న పల్లవి ప్రశాంత్.. అసలు తగ్గడం లేదుగా!

    Date:

    Pallavi Prashanth Kisses Rathika
    Pallavi Prashanth Kisses Rathika

    Pallavi Prashanth Kisses Rathika : బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోవడానికి కూడా వచ్చింది. ఈ రోజు ఆదివారం గడిస్తే మొదటి వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి అయినట్టే.. మరి ఈ వారంలోనే ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి.. మరి ఈసారి బిగ్ బాస్ లోకి రైతు బిడ్డగా అడుగు పెట్టాడు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్..

    ఈ బాస్ ఎంట్రీ ఇచినప్పటి నుండి ఎక్కడ తగ్గడం లేదు.. టాస్కుల్లో కానీ.. లవ్ ట్రాక్ లో కానీ మిగిలిన కంటెస్టెంట్స్ కు పోటీ ఇస్తున్నాడు. ముందు నుండి రతికా రాజ్ తో పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ నడిపించడానికి ప్రయత్నాలు బాగా చేస్తున్నాడు.. ఇక ఈ భామ కూడా తక్కువ ఏం కాదు.. పల్లవి ప్రశాంత్ ను ముందు నుండి స్పెషల్ గా ట్రీట్ చేస్తూ నిజంగా వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందేమో అనేలా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.

    ఇక తాజాగా పల్లవి ప్రశాంత్ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రతికా రాజ్ కు కిస్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ పులిహోర బిడ్డగా మారినట్టు ప్రేక్షకులు చెబుతున్నారు.. ఇతడు చేసే పనులు అలానే ఉండడంతో ఈయనకు ఈ పేరే కరెక్ట్ అని చెబుతున్నారు. బిగ్ బాస్ లోకి రతికా ఎంట్రీ ఇచ్చేప్పుడే నాగార్జున హార్ట్ బ్రేక్ ఇచ్చింది.

    మరి ఆ బ్రేక్ హార్ట్ ను ఒక్కటి చేసి రతికకు అందించాడు పల్లవి ప్రశాంత్.. ఈ సీన్ ను శివాజీ పొగిడాడు.. వాట్ ఏ సీన్ అంటూ పొగడడంతో అక్కడి నుండి వీరి లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత రతికను అన్నం పెట్టమని అడగడంతో ముందు మూడు ముద్దలు చేతిలో పెడతాను, తర్వాత మూడు ముద్దలు నోట్లో పెడతాను అని రతిక అంది.. రతికా నోట్లో ముద్ద పెట్టగానే తియ్యగా ఉందంటూ తెగ మురిసిపోతూ తిన్నాడు.

    అయితే ఈ భామ అతడు ఎంత ట్రై చేస్తున్న దూరం పెడుతూనే ఉంది.. పల్లవి ప్రశాంత్ మాత్రం సోఫా మీద ఇద్దరి పేర్లు రాసుకుని తెగ మురిసిపోయాడు. నీ పేరు నువ్వే రాసుకుని ముద్దులు పెట్టుకుంటున్నావా అని అడిగింది. రతికా అలా అనడంతో ఎదురుగ ఉన్న ఆమెను పోనీ నీకు పెట్టనా అంటూ పల్లవి ప్రశాంత్ అన్నాడు.. అంతే కాదు రతికాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో ఆమె తెగ నవ్వేసింది.. దీంతో ఈమె నవ్వు అతడిని మరింత ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది.. ఈ విషయంలో ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్నాడు.. చూడాలి వీరి లవ్ ట్రాక్ ఎలా ముందుకు సాగుతుంది..

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్.. కానీ ట్విస్ట్ ఇదే

    Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7...

    Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ కేసు.. సీఎం దృష్టికి! రాజకీయ కుట్ర కోణంలో అధ్యయనం చేస్తున్న లాయర్లు

    Pallavi Prashanth : ‘రైతు బిడ్డను ఆదరించండి.. రైతు బిడ్డను ముందుకు...