31.2 C
India
Saturday, June 29, 2024
More

    BB7 Rathika : రతికా రాజ్ పటాస్ షోలో కమెడియన్ గా చేసిందని మీకు తెలుసా..!

    Date:

    BB7 Rathika :
    బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే త్రీ వీక్స్ అయిపోయి నాల్గవ వారం కూడా కొనసాగుతుంది.. మరి ఈ మూడు వారాల్లోనే హౌస్ లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి.. మరి ఈసారి బిగ్ బాస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు.. అందులో ముగ్గురు ఇప్పటికే బయటకు వచ్చేసారు.. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ పూర్తి అయ్యాయి.
    ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన వారిలో రతికా రాజ్ ఒకరు. ఈ భామ బిగ్ బాస్ కు ముందు ఎవ్వరికి పెద్దగా పరిచయం లేదు.. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా ఎవరా ఈ బ్యూటీ అనేలా ఆడియెన్స్ చూపు తనపై పడేలా చేసుకోవడంతో రతికా రాజ్ సక్సెస్ అయ్యింది.. ఈ భామ బిగ్ బాస్ ఎంట్రీ ఇచినప్పటి నుండి ఎక్కడ తగ్గడం లేదు..
    టాస్కుల్లో కానీ.. లవ్ ట్రాక్ లో కానీ మిగిలిన కంటెస్టెంట్స్ కు పోటీ లేకుండా ముందుకు దూసుకు పోతుంది. ముందు రతికా రాజ్ తో పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ నడిపించడానికి ప్రయత్నాలు చేసింది.. పల్లవి ప్రశాంత్ ను ముందు నుండి స్పెషల్ గా ట్రీట్ చేస్తూ నిజంగా వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందేమో అనేలా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేసింది. కానీ వారానికే ఇతడికి షాక్ ఇచ్చి తన అసలు నిజస్వరూపం బయట పెట్టేసింది.
    ఇక ఆ తర్వాత తన ఎక్స్ లవ్ గురించి తమ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి సింపతీ పొందాలని ప్రయత్నాలు చేసింది. యావర్ తో కూడా లవ్ ట్రాక్ నడపాలని చూసింది. ఇలా తన నుండి కంటెంట్ ఉండేలా చూసుకుంటూ ఎప్పుడు ప్రజల నోట్లో నేనెలా ఈమె ప్రయత్నాలు సాగాయి. ఇదిలా ఉండగా ఈ భామ ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈమె పటాస్ షోలో ఒక చిన్న స్కిట్ చేస్తూ కనిపించింది.. అప్పటికి ఇప్పటికి ఈ అమ్మడితో వచ్చిన మార్పు చూసి అంతా షాక్ అవుతున్నారు.. రతికా నువ్వేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 ల్లో వారిద్దరికిది చివరి మ్యాచా?

    T20 World Cup 2024 Final : టీ-20 ప్రపంచకప్ ఫైనల్...

    Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

    Kalki Movie Second Day : ప్రస్తుతం భారతదేశంలో కల్కి మేనియా...

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Rathika Rose : వైసీపీ ఎంపీ భరత్ తో రతిక రోజ్.. సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

    Rathika Rose : రతిక రోజ్  గురించి అందరికీ తెలిసే ఉంటుంది....

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...