26.8 C
India
Monday, July 1, 2024
More

    Big Boss 7 Telugu : నాలుగు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్లే బయటకు.. బీబీ చరిత్రలో ఇదే మొదటిసారి..!

    Date:

    Big Boss 7 Telugu :

    బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి నాల్గవ వారం కూడా ముగిసింది.. గత మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ నాల్గవ వారంలో కాగా హౌస్ లో 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇంటి సభ్యులలో 4వ వారంలో నామినేషన్స్ జరుగగా అందులో ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.. వీరికి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.

    మరి నిన్న ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు.. మరి వరుసగా సీజన్ 7లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ నే బయటకు పంపించారు.. మరి 4వ వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే వివరాలు తెలుసుకుందాం..

    బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఒక్క విషయంలో నెగిటివ్ వచ్చిన ఇక వారిని ఆడియెన్స్ పట్టించుకోరు.. మరి ఈ హౌస్ లో ముందు నుండి నెగిటివ్ ఇంప్రెషన్ ను మూటగట్టుకుని నలుగురు కూడా లేడీ కంటెస్టెంట్స్ తమ ఆటతీరుతో ఆడియెన్స్ ను మెప్పించక పోవడంతో బయటకు పంపించేశారు.

    కిరణ్ రాథోడ్, షకీలా, దామిని మూడు వారాల్లో బయటకు రాగా ఇప్పుడు 4వ వారంలో రతికా రోజ్ ను ప్రేక్షకులు బయటకు పంపించారు.. ఈమె చేసిన పనుల వల్లనే ఈ భామ బయటకు రావాల్సి వచ్చింది.. ప్రశాంత్ కు కారణం లేకుండా హ్యాండ్ ఇవ్వడం, ఆ తరువాత యావర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపినట్టు ప్రొజెక్ట్ అవ్వడం వంటివి ఈమెపై నెగిటివిటీని పెంచింది. ఇలా చాలా కారణాలతో ఈ భామ ఎలిమినేట్ అయ్యింది.. ఇలా వరుసగా 4 లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి అనే చెప్పాలి..

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related