26.1 C
India
Tuesday, July 2, 2024
More

    Bigg Boss 7 Telugu : శోభా శెట్టిని తాకకూడని ప్లేస్ లో తాకిన యావర్.. బూతులు తిట్టిన లేడీ కంటెస్టెంట్!

    Date:

    Bigg Boss 7 Telugu :
    ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్.. మరి ఈ షో తెలుగులో కూడా పాపులర్.. ఇప్పటికే 6 సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 7 స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది.. గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి ఉల్టా పూల్టా అనే కాన్సెప్ట్ తో షో స్టార్ట్ అయ్యింది.. అదే విధంగా కొనసాగుతుంది.
    సీజన్ 7 అప్పుడే 4 వారాలు పూర్తి చేసుకుని 5వ వారంలోకి అడుగు పెట్టింది. 14 మంది కంటెస్టెంట్స్ స్టార్ట్ అయినా ఈ సీజన్ లో అప్పుడే నలుగురు బయటకు రాగా ఇప్పుడు హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఈసారి హౌస్ లో మొట్టమొదటిసారిగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది.. అక్టోబర్ 4న ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏంటంటే..
    దొరికితే దొంగ లేకపోతే డోరా, ఫ్రూట్ నింజా అనే రెండు టాస్కులు ఆడించాడు బిగ్ బాస్.. దొంగతనం టాస్క్ లో ఒకరు వద్ద నుండి మరొకరు తెలియకుండా దొంగతనం చేయాలని తెలిపాడు. ఈయన ఇచ్చిన హింట్స్ ఆధారంగా దొంగతనం చేయాలి.. ఈ టాస్క్ లో ముందుగా అమర్, ప్రశాంత్, గౌతమ్, తేజ, ప్రియాంక వెళ్లారు.. రెండవ రౌండ్ లో యావర్, శోభా శెట్టి, ఆట సందీప్, శివాజీ, శుభ శ్రీ వెళ్లారు..
    అయితే చీకటి గదిలో బిగ్ బాస్ ఫ్రెండ్ పడుకుని ఉంటే అతడికి తెలియకుండా వస్తువులు దొంగతనం చేయాలి.. ఈ క్రమంలోనే అతడికి కనపడకుండా కంటెస్టెంట్స్ దాక్కున్నారు. ప్రిన్స్ కు పక్కనే శోభా శెట్టి క్లోజ్ గా మెడవైపుకు మొహం పెట్టి రొమాంటిక్ ఫోజ్ లో కూర్చుంది. అదంతా స్క్రీన్ లో చూస్తున్న మిగిలిన కంటెస్టెంట్స్ అరవడం స్టార్ట్ చేసారు.
    ఏంటి ఇది బిగ్ బాస్ అంటూ గోలగోల చేయడం స్టార్ట్ చేసారు.. ఇక టాస్క్ తర్వాత తేజ నుండి శోభా శెట్టి ఫోన్ లాక్కుంది. దీంతో యావర్ ఆమె దగ్గరి నుండి అది లాక్కొని క్రమంలో ఆమె ప్రైవేట్ పార్ట్ కు టచ్ అయ్యాడు. దీంతో ఆమె చేయి తీయ్.. చేయి తీయ్ అంటూ అరుస్తున్న అతడు వినిపించుకోలేదు.. ఆ తర్వాత ఆట సందీప్ వచ్చి చెప్పడంతో యావర్ చేయి తీసాడు. ఇక ఆ తర్వాత కూడా ఈమె దగ్గర మళ్ళీ ఎటాక్ చేసి వస్తువులు దొంగిలించడంతో ఆమె ఇంగ్లిష్ లో బూతులు తిట్టింది. అయినా మనోడు పెద్దగా పట్టించుకోలేదు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sudigali Sudheer : దుబాయ్ పిల్లతో గాలోడి లవ్.. చిలిపి పనులు.. వీడియో వైరల్

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా...

    Hero Shivaji : పల్లవి ప్రశాంత్ గెలుపుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..!

    Hero Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 ‘ఉల్టా పుల్టా’...