32.9 C
India
Monday, May 13, 2024
More

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Date:

    Malaika Arora Is Injured
    Malaika Arora Is Injured

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యాభై ఏళ్ల వయసులో కూడా కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తూ వస్తోంది. అంతే కాకుండా తన అందాలను అస్సలు దాచుకోకుండా కుర్రాళ్లకు హార్ట్ బీట్ పెంచుతూ ఉంటుంది.

    ఇక ప్రస్తుతం ఆమె అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అర్జున్ కపూర్ ఆమె కంటే 13 ఏళ్లు చిన్న వాడు. ఆల్రెడీ కొడుకు ఉన్నా సరే మలైకా అతనితో డీప్ డేటింగ్ లో ఉంది. ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మలైకాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా మలైకా ఓ సెలూన్ బయట కనిపించింది. అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె పొట్టి షార్ట్ లో, టీషర్టు వేసుకుని కనిపించింది.  అయితే ఆమె తొడ మీద నల్లటి గాయం గుర్తు ఉంది.

    దాన్ని చూసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితేఆమెకు ఏమైనా ప్రమాదం జరిగిందా.. లేదంటే ఏదైనా ఇంజూరీ జరిగిందా అనే విషయం మాత్రం తెలియట్లేదు. దానిపై ఆమె స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. కానీ కొన్ని షోలు మాత్రం చేస్తోంది. మరి ఆమె దీనిపై ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Malaika Arora Traditional Look : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...

    Malaika Arora: 50 ప్లస్ లో కూడా మలైకా అందాలతో విందు చేస్తూనే ఉంది..

    Malaika Arora: మలైకా అరోరాకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆమెకు 50...

    Malaika Arora : మలైక అరోరా అందాల సునామీ.. 50 ఏళ్ల ఏజ్ లో పరువాల జాతర..

    Malaika Arora : మలైకా అరోరా అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.....