28.3 C
India
Monday, May 13, 2024
More

    31st October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    31st October Horoscope
    31st October Horoscope

    31st October Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి మంచి కాలం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. శివుడిని ఆరాధించడం మంచిది.

    మిథున రాశి వారికి ఎవరితోనూ గొడవకు దిగకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.

    కర్కాటక రాశి వారికి శ్రమ ఎక్కువవుతుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. మంచి ఫలితాలు పొందుతారు. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలుంటాయి.

    సింహ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మంచిది.

    కన్య రాశి వారికి కొన్ని సంఘటనలు ఇబ్బందులు కలిగిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభం కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. అందరితో సంతోషంగా ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదవడం మేలు కలిగిస్తుంది.

    ధనస్సు రాశి వారికి మంచి కాలం. సమయానుకూలంగా ముందుకు సాగడం మంచిది. పెద్దల సలహాలు తీసుకోవాలి. ఇష్టదేవతారాధన శుభకరం.

    మకర రాశి వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో బాగుంటుంది. శివారాధన చేయడం మంచి ఫలితాలు ఉంటాయి.

    కుంభ రాశి వారికి ఎవరితోనూ గొడవకు దిగొద్దు. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషంగా గడుపుతారు. శివాష్టకం చదవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...