29.4 C
India
Tuesday, May 14, 2024
More

    The Real Match Winner : రియల్ మ్యాచ్ విన్నర్.. టీమిండియా విజయాల్లో కీలకం ఆ ఆటగాడేనా..?

    Date:

    The Real Match Winner
    The Real Match Winner

    The Real Match Winner : ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుస విజయాల వెనుక ఓ ఆటగాడు ఉన్నాడు. కానీ అనుకన్న స్థాయి ఆదరణ మాత్రం ఆయనకు దక్కడం లేదు.  ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన టీమిండియా అన్నింట్లోనూ గెలిచింది. తాజాగా దక్షిణాఫ్రికా మీద కూడా తిరుగులేని విజయాన్ని అందుకుంది. కొల్ కతా వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 243 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ చేసిన సెంచరీ కీలకం. అయితే బర్త్ డే బాయ్ గా కోహ్లీని అందరూ ఆకాశానికి ఎత్తేశారు.

    అయితే మరో కీలక ఆటగాడికి మాత్రం ఈ ప్రశంసలు కరువయ్యాయి. జట్టు కోసం మందునుంచి ఎంతో చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కు కూడా ఈ అభినందనల్లో వాటా దక్కాల్సి ఉంది. అన్ని మ్యాచుల్లో నూ భారీ ఓపెనింగ్  ను అందిస్తున్నది రోహితే. ఒక్క మొదటి మ్యాచ్ ఆస్ర్టేలియాతో విఫలమైనా అన్నింట్లో రాణించాడు. అఫ్గాన్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత అన్ని మ్యాచుల్లో ప్రత్యర్థులను ప్రారంభంలోనే చిక్కుల్లో పడేసేలా చెలరేగాడు. పర్సనల్ రికార్డుల కోసం కాకుండా తనదైన శైలిలో ఆడుతూ ఓపెనర్ అనిపించుకుంటున్నాడు.

    వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 8 మ్యాచులు ఆడి 442 పరుగులు చేశాడు. అది కూడా 100కి పైగా స్ర్టైక్ రేట్ తో పని చేస్తున్నాడు. ఇది చాలు రోహిత్ ఎలా ఆడుతున్నాడో చెప్పడానికి. కెప్టెన్సీ విషయంలోనూ రోహిత్ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కానీ ఎక్కడా ఆయనకు దక్కాల్సిన గుర్తింపు రాలేదు. అదే రోహిత్ ప్లేస్ లో ధోనీనో మరో ఆటగాడో ఉంటే ఇక ఆకాశానికి ఎత్తేసేవాళ్లే.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...