38.1 C
India
Sunday, May 19, 2024
More

    LORD SHIVA :శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం

    Date:

     

    కార్తీక మాసం సందర్భంగా ఐర్లాండ్ లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగబాగా నిర్వహించారు. ఈ వేడుకకు వందలాదిమంది భారతీయులు హాజరై దేవుడి ఆశీర్వాద ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించిన శ్రీ శివశక్తి కార్యవర్గ సభ్యులకు భక్తులం తా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడు తూ ప్రపంచంలో ఎక్కడ ఉన్న మన సంస్కృతి సాంప్రదాయా లు మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని సంకల్పంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhana Trayodashi : ధన త్రయోదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి?

    Dhana Trayodashi : హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి లేదా...

    35lakh Marriages : 23 రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఈ కార్తీకమాసంలో మోతమోగిపోద్దీ

    35lakh Marriages : కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది....

    kartikamasa vanabhojanalu in dubai:దుబాయ్ లో కార్తీక మాస వనభోజనాలు

    తెలుగువాళ్ళకు అందునా హిందువులకు ప్రీతికరమైన మాసం '' కార్తీకమాసం ''. ఎందుకంటే...

    UBlood కార్పొరేట్ ఆఫీసులో శివపార్వతుల కల్యాణం

    కార్తీక మాసం పరమశివుడికి మరింత పరమానందభరితమైన మాసం కావడంతో ఆ కార్తీక...