40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Dhana Trayodashi : ధన త్రయోదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి?

    Date:

    Dhana Trayodashi
    Dhana Trayodashi

    Dhana Trayodashi : హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి లేదా ధన్ తేరాస్ పండుగను కార్తీక మాసంలోని క్రిష్ణపక్షంలో జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవి, గణేషుడు, ధన్వంతరిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ధన త్రయోదశి రోజు మన సామర్థ్యాన్ని బట్టి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని భావిస్తుంటారు.

    ఈ రోజు దేవతలకు భగవంతుడు అయిన ధన్వంతరిని పూజిస్తారు. ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ధన త్రయోదశి ఏ రోజు వస్తుంది? పూజ చేయడానికి సమయం ఎప్పుడు? పండగ ప్రాధాన్యత ఏమిటనే విషయాలు తెలుసుకుంటే నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రారంభమై 11వ తేదీ మధ్యాహ్నం 1.57 గంటలకు ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయాన్ని తెలుసుకుని శని త్రయోదశిని నవంబర్ 10నే జరుపుకుంటారు.

    ధన త్రయోదశి పూజ ముహూర్తం సాయంత్రం 6.17 గంటల నుంచి రాత్రి 8.11 గంటలుగా నిర్ణయించారు. ధన త్రయోదశి సాయంత్రం 5.39 గంటల నుంచి 8.14 గంటల వరకు ప్రదోష కాలం ఉంటుంది. శుక్రవారం ధన త్రయోదశి జరుపుకుంటారు. ధన త్రయోదశికి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద కలుగుతుంది.

    దీపావళికి ముందు జరుపుకునే ప్రధానమైన పండగ ధన త్రయోదశికి విశేషం ఉంటుంది. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధన త్రయోదశి కావడంతో భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లంతా శుభ్రం చేసి వేడుకలు నిర్వహించుకుంటారు. ఇలా చేయడం వల్ల ధనం విశేషంగా వస్తుందని నమ్ముతుంటారు.

    Share post:

    More like this
    Related

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LORD SHIVA :శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం

      కార్తీక మాసం సందర్భంగా ఐర్లాండ్ లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది....

    35lakh Marriages : 23 రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఈ కార్తీకమాసంలో మోతమోగిపోద్దీ

    35lakh Marriages : కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది....

    kartikamasa vanabhojanalu in dubai:దుబాయ్ లో కార్తీక మాస వనభోజనాలు

    తెలుగువాళ్ళకు అందునా హిందువులకు ప్రీతికరమైన మాసం '' కార్తీకమాసం ''. ఎందుకంటే...

    UBlood కార్పొరేట్ ఆఫీసులో శివపార్వతుల కల్యాణం

    కార్తీక మాసం పరమశివుడికి మరింత పరమానందభరితమైన మాసం కావడంతో ఆ కార్తీక...