27.5 C
India
Wednesday, May 8, 2024
More

    35lakh Marriages : 23 రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఈ కార్తీకమాసంలో మోతమోగిపోద్దీ

    Date:

    35lakh Marriages
    35lakh Marriages, Wedding

    35lakh Marriages : కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. 23 రోజుల వ్యవధిలో 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీపావళి తరువాత కార్తీక మాసం, తులసి కల్యాణం తరువాత పెళ్లిళ్ల సీజన్ ఆరంభమవుతుంది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్లకు సంబంధించిన పనులు జోరందుకోనున్నాయి. లక్షల కోట్ల వ్యాపారం కొనసాగనుంది. వ్యాపారులు కూడా దీని కోసం ప్రత్యేక సన్నాహాలు చేసుకుంటున్నారు.

    దీపావళి ముగిసిన వెంటనే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు మొత్తం 23 రోజుల పాటు పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది. ఈ రోజుల్లో 35 లక్షల వివాహాలు జరుగనున్నాయి. దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    దేశంలోని 20 ప్రధాన నగరాల్లో వ్యాపారులు, వివాహ సేవల ప్రధాతలపై నిర్వహించిన సర్వేల పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోనే దాదాపు 3.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఒక ఢిల్లీలోనే లక్ష కోట్ల వ్యాపారం కొనసాగనుంది. గతేడాది 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. మొత్తం వ్యాపారం రూ.3.75 లక్షల కోట్లకు చేరింది. దాదాపు 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 3 లక్షల చొప్పున ఖర్చవుతుంది.

    12 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 10 లక్షలు మరో 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.25 లక్షలు, 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ. 50 లక్షల చొప్పున మరో 50 వేల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల వ్యాపారం మూడు పందిళ్లు, ఆరు తోరణాల మాదిరి వేడుకలు జరగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wedding Season : దేశంలో పెళ్లిళ్ల సీజన్ బిజినెస్ ఎంతో తెలుసా? షాక్ కావడం పక్కా!

    Wedding Season : భారత్ లో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రంగా...

    Magha Masam : నేటి నుంచి శుభాలే.. రెండు నెలల్లోపే మంచి రోజులు

    Magha Masam : మాఘమాసం మొదలైంది. శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి...

    LORD SHIVA :శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం

      కార్తీక మాసం సందర్భంగా ఐర్లాండ్ లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది....

    Dhana Trayodashi : ధన త్రయోదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి?

    Dhana Trayodashi : హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి లేదా...