37.4 C
India
Tuesday, May 14, 2024
More

    INDIAN STUDENTS: 5 దేళ్లలో 403 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మృతి

    Date:

    గత ఐదు సంవత్సరాల కాలం లో  విదేశాల్లో 403 మంది భారతీయులు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు,అనారోగ్యం ఇలా పలు కారణాలతో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడ ప్రాణాలు కోల్పోయి తమ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు.  2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైన విద్యార్థులు విదేశాల్లో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది ఇందులో అత్యధిక మరణాలు కెనడా లోని చోటు చేసుకున్నట్లు తెలిపింది ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత ఐదేళ్లలో మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది మృతి చెందారు ఆ తర్వాత యూకే లో 48మంది రష్యాలో 40 మంది అమెరి కాలో 36 మంది ఆస్ట్రేలియాలో 35 ఉక్రెయిన్ లో 21 జర్మనీలో 20 సైప్రస్ లో 14 ఇటలీ పిలప్పి యన్స్ లో పదిమంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...

    Indian Students : భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి ఎందుకు బహిష్కరించారు? విద్యార్థులు పాటించాల్సిన సూచనలివీ

    Indian Students : భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లడం కొత్తేమీ కాదు,...

    America : భారత విద్యార్థులను వెనక్కి పంపిన అమెరికా.. కారణమిదీ

    America : భారతీయ విద్యార్థులు ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్తున్నారు....

    బ్రిటన్ వైపు చూస్తున్న పంజాబీ స్టూడెంట్స్

    బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మన భారతదేశంలోని పంజాబ్ కు...