38.7 C
India
Saturday, May 18, 2024
More

    Prabhas Salaar : మరో రికార్డు.. దీంతో ఫస్ట్ ప్లేస్ లోకి ప్రభాస్! 

    Date:

    Prabhas Salaar
    Prabhas Salaar

    Prabhas Salaar : ‘ప్రభాస్’ ఈ పేరు ఇండియానే కాదు.. ఓవర్సీస్ లో కూడా బాగా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ ప్రభాస్ కు రికార్డుల మీద రికార్డులను తెచ్చిపెడుతోంది. ఈ మూవీ రిలీజ్ నుంచే బాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే.. అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ చాప్టర్ 1 ఆసాంతం ఆడియన్స్ ను కుర్చీలకు అంటుకునేలా చేసింది.

    కళ్లు తిరిగే విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన ‘సలార్’ను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పడం కొసమెరుపు. ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ సినిమాతో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇక స్టోరీ, అందులోని పాత్రల పరంగా చూస్తే ప్రభాస్ స్టయిల్, నటన సినిమాకే హైలట్ అని చెప్పాల్సిందే. ఇక చాప్టర్ 2 కోసం ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు వస్తుందా? స్టోరీ ఎలా టర్న్ అవుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఇక సలార్ మూవీతో ప్రభాస్ మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. రిలీజైన ఫస్ట్ డే నే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోల్లో ఆయన ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. ఆయన నాలుగు సినిమాలు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ ఆ తర్వాత సలార్). ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో షారూక్ ఖాన్ (పఠాన్, జవాన్) మూడో స్థానంలో యష్ (కేజీఎఫ్), జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (ఆర్ఆర్ఆర్), విజయ్ (లియో), రన్ బీర్ కపూర్ (యానిమల్) వరుసగా ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...