34.4 C
India
Thursday, May 16, 2024
More

    Delhi CM Arvind: ఢిల్లీ సీఎం అరవింద్ పై కేంద్రమంత్రి అనురాగ్ ఘాటు వ్యాఖ్యలు?

    Date:

     

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడంతోనే ఆ పార్టీ మతం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఆప్ చేపట్టిన ‘సుందర్‌కండ్ పాత్’ పుష్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో హిందూ దేవాలయాలు, పూజారులను విస్మరించిందని ఆరోపించారు. అవినీతిపై పోరాడతామని ప్రగల్భా లు పలికిన వ్యక్తులు ఇప్పడు అదే అవీనితి ఊబిలో కూరుకు పోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ సమన్లను దాటవేసేందుకే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా, దేశ రాజ ధానిలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో సుందరకాండ పఠనాలు జరిగాయి. మరోవైపు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం ‘సుందర్‌కండ్ పాత్’ కార్యక్రమంపై మండిపడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య ఎటువంటి తేడా లేదన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...