35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Gudivada: గుడివాడలో ఉద్రిక్తత…టిడిపి-వైసిపి పోటాపోటీ ర్యాలీలు

    Date:

     

    టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘రా.. కదలిరా’ పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.

     

    ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వైసిపి నాయుకుల ర్యాలీ కి అనుమతి ఇచ్చి మాకు ఏందుకు ఇవ్వడంలేదని తెలుగుదేశం,జనసేన నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం ద్గగరకు చేరుకోని పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను తోసుకుంటూ టిడిపి-జనసేన నేతలు ఎన్టీఆర్ విగ్రహం వైపుకు దూసుకెళ్లారు..దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నారు. పోలీసులు టిడిపి-జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. రెండు ప్రధాన పార్టీలు నేతల కార్యక్రమాలు ఉన్న నేపద్యంలో పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-YCP : నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత – తిరుపతిలో యుద్ధం చేసిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ...

    AP : పోలవరం అవినీతిలోనూ రామోజీకి పాలు.. కథనం వడ్డించిన సాక్షి

    AP ఏపీలో రాజకీయ పార్టీల నాయకుల్లానే రెండు ప్రధాన పత్రికల మధ్య...

    Undecided BJP : ఎటూ తేల్చని బీజేపీ.. డైలమాలో టీడీపీ, వైసీపీ?

    Undecided BJP : ఏపీలో రెండు ప్రధాన పార్టీల తో బీజేపీ ఢిల్లీ...

    Gudivada నియోజకవర్గ రివ్యూ : గుడివాడలో బలమెవరిది.. గెలుపెవరిది?

    2024లో పాగా వేసేదేవరు.. Gudivada : ఏపీలోని గుడివాడ నియోజవకర్గంపై ఈ సారి...