25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Sankranthi Ayyappa Pooja : దత్త పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి అయ్యప్ప పూజ.. మకర జ్యోతి దర్శనం..

    Date:

    Sankranthi Ayyappa Pooja
    Sankranthi Ayyappa Pooja

    Sankranthi Ayyappa Pooja : హరిహర పుత్ర అయ్యప్పను కొలిచేందుకు దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేదు. అవును కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన వీర మణికంఠుని ఎక్కడ ఉంటూ అయినా పూజించవచ్చు. అమెరికాలో ప్రవాస భారతీయులు అయ్యప్ప మాల ధరించి స్వామి కొలిచారు. మండల దీక్షతో పాటు వారికి వీలైనంత మేరకు 21 రోజులు, 15 రోజుల దీక్షలు తీసుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షలు, మాలా ధారణ మొదలవుతుంది.

    అమెరికాలోని శ్రీసాయి దత్త పీఠం కేంద్రంగా శ్రీ శివ విష్ణు దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ఇందులో భాగంగా మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో వైభవంగా పూజలు జరిగాయి. సంక్రాంతి అయ్యప్ప పూజతో పాటు మహా పడి పూజ, మకర జ్యోతి దర్శనం చేసిన స్వాములు తరించి పోయారు.  స్వామి కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తాడని భక్తులు విశ్వసిస్తూ మాలా ధారణ తీసుకున్నారు.

    మాలాధారణ విరమణ సమయంలో శ్రీ సాయి దత్త పీఠంలో లేదా సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ వేడుకలను కూడా భక్తుల కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దత్త పీఠం నిర్వాహకులు. ప్రవాస భారతీయులు వందలాది మంది మాల ధరించి స్వామి వారి పూజలలో రెగ్యులర్ గా పాల్గొంటారు.

    శ్రీ శివ విష్ణు దేశాలయంలో మాలా ధారణ స్వాముల కోసం భిక్ష కూడా ఏర్పాటు చేస్తారు. దీని కోసం చాలా మంది భక్తులు సహకరిస్తున్నారు. అమెరికాలో సైతం భారత్ లో లాగానే కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని దత్త పీఠానికి స్వాములు ధన్యవాదాలు చెప్తుంటారు.

    All Images Courtesy by Dr. Shiva Kumar Anand

    Share post:

    More like this
    Related

    Minister Wife Warning : పోలీసులకు మంత్రి భార్య వార్నింగ్.. చంద్రబాబు సీరియస్

    Minister Wife Warning : సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు...

    Vijay and Trisha : విజయ్, త్రిషల మధ్య సంబంధాన్ని బయటపెట్టిన సుచిత్ర

    Vijay and Trisha : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్, హీరోయిన్...

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Overseas Congress : న్యూ జెర్సీలో కాంగ్రెస్ సంబురాలు..

    Indian Overseas Congress USA : అమెరికా, న్యూజెర్సీలో కాంగ్రెస్, మిత్ర...

    Sampoorna Ramayanam : శ్రీ సాయి దత్త పీఠం ఆలయంలో రామాయణ ప్రవచనం..

    Sampoorna Ramayanam : ప్రపంచ నలుమూలల హిందువులు సనాతన ధర్మాన్ని దశ...

    New Jersey Ayyappa Deeksha : న్యూ జెర్సీలో అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం

    New Jersey Ayyappa Deeksha : కోరిక కోర్కెలు నెరవేర్చే కొంగు...