34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Ugadi Celebrations 2024 : సాయిదత్త పీఠంలో ఉగాది వేడుకలు.. ఆధ్యాత్మికతతో పులకించిన ఆలయం..

    Date:

    Ugadi Celebrations in SDP SSV Temple Edison NJ : న్యూజెర్సీలోని శ్రీ సాయిదత్త పీఠం ఆధ్యాత్మికతతో అలరాడుతోంది. ప్రపంచ ఆధ్యాత్మిక దేశం భారత్ లో శ్రీ దేవేరులకు నిర్వహించే నిత్య కైంకర్యాలన్నీ ఈ ఆలయంలోని కొలువు దీరిన శ్రీ శివ విష్ణువులకు క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. ఉదయం వేళ సుప్రభాతం నుంచి రాత్రి పవలింపు సేవ వరకు జరగాల్సిన నిత్య పూజలు క్రమం తప్పకుడా కొనసాగుతున్నాయి.

    ఇక, ఇటీవల ఆలయం ఆవరణలో హరిహర సుతుడు అయ్యప్ప స్వామి, ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన మరింత వైభవంగా జరిగింది. దాదాపు వారం పాటు వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్య పూజలతో నిర్వహించారు. స్వామి వారిని ఆశీస్సులు పొందేందుకు వందలాది మంది భక్తులు హాజరయ్యారు. భారత్ నుంచి ప్రముఖులను, ఆధ్యాత్మిక వేత్తలను పిలిపించి పూజలు చేయించారు.

    ప్రతీ పండుగను ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నిన్న (ఏప్రిల్ 9) జరిగిన ఉగాది వేడుకలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. క్రోధి నామ సంవత్సరాన్ని పురష్కరించుకొని ఉదయం 6 గంటలకు షిర్డీ సాయి బాబాకు కాకడ హారతి. 7 గంటలకు అభిషేకం, 8 గంటలకు గణపతి పూజ, కలశ స్థాపన, ఉగాది పచ్చడి ప్రసాదంగా వితరణ, 9 గంటలకు సర్వదేవతా అర్చనతో పాటు కొత్త పంచాంగ పూజ, 10 గంటలకు హనుమంతునికి అభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం, హారతి, మంత్రపుష్పం, మధ్యాహ్నం 3 గంటలకు సుందరాకాండ పారాయణం, సాయంత్రం 6 గంటలకు శ్రీచక్రార్చన, దేవీ ఖడ్గమాల పూజ, లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, రాత్రి 7 గంటలకు బ్రహ్మశ్రీ రఘు శర్మ శంకరమంచి, బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారితో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Shri Krodhi Nama Samvatsara Ugadi Celebrations at SDP SSV Temple

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Swami Vivekananda : అమెరికాస్ ఫస్ట్ గురు : స్వామి వివేకానందపై డాక్యుమెంటరీ.. మేలో రిలీజ్..

    Swami Vivekananda : స్వామి వివేకానంద’ ఈ పేరు ఒక్కటి చాలు...