37.8 C
India
Monday, May 13, 2024
More

    Sugar Test : షుగర్ టెస్ట్ కు ఇక రక్తంతో పనిలేదు… బెలూన్ ఊపితే చాలు 

    Date:

    Sugar Test
    Sugar Test

    Sugar Test : మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని తెలుసుకో వడా నికి కచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. బెలూన్ లోకి గాలి ఊదడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయిలను అంచనా వేసేలా సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

    AIIMS బిలాస్ పూర్ లో 492 మంది రోగులో శ్వాస నమో నాలను తీసుకొని వారు పరీక్షించారు. ఈ పరికరం ద్వారా ఫలితాలు మెరుగ్గా వచ్చా య ని డాక్టర్ రీతు తెలిపారు. షుగర్ పరీక్షలు అంటేనే ఖచ్చితంగా 5 ml రక్తాన్ని తీసేవారు దీంతో రోగులు షుగర్ పరీక్ష అంటేనే పనికి పోయేవారు.

    తాజాగా జరుపుతున్న పరిశోధనల్లో హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఐఐటి మండీ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఇది అమల్లోకి వస్తే షుగర్ రోగులకి శుభవార్త అనే చెప్పవచ్చు..

    Share post:

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Which Tea Controls Sugar : షుగర్ ను కంట్రోల్ చేసే టీ ఏమిటో తెలుసా?

    Which Tea Controls Sugar : మనం ఉదయం లేవగానే బెడ్...

    Blood Sugar : రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచేవి ఏంటో తెలుసా?

    Blood Sugar : మనదేశంలో సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. వాస్కోడిగామా మన...

    Sugar control : షుగర్ ను నియంత్రించే పండ్లు ఏమిటో తెలుసా?

    sugar control : మధుమేహం విస్తరిస్తోంది. చాలా మందిని కబళిస్తోంది. దీంతో...

    Sugar patients : షుగర్ పేషెంట్లు ఏ డ్రింక్స్ తీసుకోవాలో తెలుసా?

    Sugar patients : ఎండాకాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగ...