37.8 C
India
Monday, May 13, 2024
More

    Aggiramaiah Devarapaali : అగ్గి రామయ్య ‘మీట్ అండ్ గ్రీట్’.. బాపట్ల ఎంపీ సీటు దక్కినందుకు అభినందనలు..

    Date:

    Aggiramaiah Devarapaali : మృధు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు అయిన దేవరపల్లి అగ్గి రామయ్య గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అవసరం లేదు. ‘దేవరపల్లి అగ్గిరామయ్య ఛారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి లక్షలాది మందికి తనకు చేతనైనంత సాయం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, పేదలను ఆదుకున్నారు. వృద్ధులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పరికరాలను అందించారు.

    ఎన్ఆర్ఐ అయిన అగ్గి రామయ్య సేవలను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించి బాపట్ల ఎంపీ సీటును ఖరారు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దేవరంపల్లి అగ్గి రామయ్యకు టీడీపీ నాయకులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు మద్దతిచ్చారు.

    విద్యార్ధి దశ నుంచే రాజకీయాల వైపునకు ఆకర్షితులయ్యారు అగ్గి రామయ్య. విద్య విలువ తెలిసిన మనిషిగా ఎంతో మంది విద్యార్థులను సొంత ఖర్చుతో చదివిస్తున్నారు. ఎన్ఐటీ కాలికట్ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకొని అమెరికాలో ఉంటూ 2007 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజా, రాజకీయ రంగాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

    అమెరికాలోని న్యూ జెర్సీలో ఉన్న ఆయన గురువారం (మార్చి 14) ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు న్యూ జెర్సీలోని సోమర్ సెట్, మెడికల్ ఆఫీస్ బిల్దింగ్ లో ఈ కార్యక్రమం జరిగింది. అగ్గి మారయ్య ఫ్రెండ్స్, పరిచయస్తుల, అభిమానులు పాల్గొన్నారు. బాపట్ల సీటు దక్కించుకున్నందుకు ఆయనను వారు అభినందించారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Meet & Greet with Aggiramaiah Devarapaali Bapatla TDP MP Seat

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    London Marathon : నిధుల సేకరణ రికార్డులను బద్దలు కొట్టిన లండన్ మారథాన్

    London Marathon : మారథాన్ లను ఒక స్పెషల్ పర్పస్ కోసం...