37.4 C
India
Tuesday, May 14, 2024
More

    America : నిఘా ఉపగ్రహాల నెట్ వర్క్ ను నిర్మిస్తున్న అమెరికా..!

    Date:

    America
    America

    America : ప్రపంచాన్ని తమ నిఘా నీడలో తెచ్చే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది. అంతరిక్షంలో వందల కొద్ది శాటిలైట్లతో నెట్ వర్క్ ను నిర్మిస్తుంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కూడా చేస్తుం దని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది.

    1.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ ఉపగ్రహ వ్యవస్థ నిర్మితమవనుంది. ఇది పూర్తయితే ప్రపం చంలోనీ ప్రతి మూలకు అమెరికా చూడగలు గు తుంది. ఇతర దేశాల రహస్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతుంది.

    ప్రపంచవ్యాప్తంగా నెట్వర్  సంపాదించడానికి అంతరిక్షంలో వందల కొద్ది శాటిలైట్ల ను ఏర్పాటు చేయడానికి అమెరికా సీరియస్ గా ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీనికోసం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఇది సాధ్యమైతే ప్రపంచంలోనే ప్రతి అణువణువు గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంది.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...