37.8 C
India
Monday, May 13, 2024
More

    Allu Arjun : ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్..

    Date:

    Allu Arjun
    Allu Arjun

    Allu Arjun : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాదు లోని ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన రవాణా శాఖ కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

     

    రేంజ్ రోవర్ కార్ ను తన పేరు మీద స్టేషన్ చేయిం చుకున్నారని డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫోటో దిగి సంతకం  చేశారనీ అధికారులు తెలిపారు. అల్లు అర్జున్ ను చూసేందుకు స్థానిక సిబ్బంది ఆసక్తి చూపా రు.

     

    రేంజ్ రోవర్ కారులో దిగిన అల్లు అర్జున్ ను చూడగానే అక్కడ ఉన్న వారు అంతా షాక్ కు గురయ్యారు. ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన హీరో తో అక్కడ ఉన్న వారు సెల్ఫీ లు దిగారు..

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...