33.8 C
India
Sunday, May 12, 2024
More

    Cyber Scam : ఒక ఫోన్ కాల్ తో 30 లక్షలు పోగొట్టుకున్న పిహెచ్ డీ స్కాలర్..

    Date:

    Cyber Scam
    Cyber Scam

    Cyber Scam : కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభి స్తున్నారు. ఇష్టానుసారంగా ఫోన్ నెంబర్లు సేకరించి కొత్త కొత్త స్కాముల పేరుతో బాధితులను బెదిరిం చి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా హైదరా బాద్ కు చెందిన ఐఐటి పీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి ఖాతా నుండి 30 లక్షల రూపాయలను సైబర్ కేటుగాళ్లు మాయం చేశారు.

    హైదరాబాద్ కు చెందిన ఐఐటి పీహెచ్డీ స్కాలర్ విద్యార్థికి ఓ అగంతకుడు నుండి ఫోన్ కాల్ వ చ్చింది తమ కొరియర్ సర్వీస్ నుండి మాట్లాడు తున్నామని విద్యార్థికి తెలిపారు. ఆ పార్సెల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మభ్యపెట్టారు. ఇలాంటి వస్తువులు ఉన్నాయో తెలపాలని విద్యార్థి కొరియర్ వారిని ఎదురు ప్రశ్నే వేశాడు.

    అనుమానాస్పదంగా ఉన్న పార్సెల్ లో డ్రగ్స్ తో పాటు ఒక పాస్పోర్ట్ ఉన్నట్లు బాధితులని సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. కొరియర్ సంస్థ వారు వెంటనే ముంబై పోలీసులకు కాల్ కలుపుతున్నట్లు నటించారు. ఆ వెంటనే లైన్ లోకి వచ్చిన మరో  సైబర్ నేరగాడు అతడిని మరింత బెదిరించే ప్రయ త్నం చేశాడు. తన బ్యాంక్ అకౌంట్కు టెర్రరిస్టులతో లింకు ఉన్నట్లు నమ్మించారు.

    అందుకే తన మీద కేసులు నమోదు చేస్తున్నా రంటూ ఒక నకిలీ ఎఫ్ఐఆర్ సైతం తయారుచేసి బాధితుడికి వాట్సాప్ లో పంపించారు. ఇదంతా నిజమే అని అనుకొని తీవ్రవాత్రికి గురై 30 లక్షల రూపాయలు చెల్లించాలని సైబర్ క్రైమ్ పోలీసు లను ఆశ్రయించారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...