25.2 C
India
Friday, June 28, 2024
More

    American Woman : ప్రియుడి కోసం.. భారత్ కు అమెరికా యువతి

    Date:

    American Woman
    American Woman

    American Woman : పబ్ జీ ప్రేమలో పడి భారత్ కు వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ తరహాలోనే మరో ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్ ప్రదేశ్ కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ (30) అనే యువతికి ఇటావా యువకుడు హిమాన్షు యాదవ్ తో పబ్ జీ ఆట ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. హిమాన్షు కోసం కొన్ని నెలల క్రితం ఆమె చండీగఢ్ కు చేరుకొంది. ఆమెను కలుసుకోవడానికి హిమాన్షు కూడా చండీగఢ్ వెళ్లాడు. ఆమెను అక్కడే పెళ్లాడి, కొద్ది రోజులు గడిపిన తరువాత ఇటావాకు తీసుకొచ్చాడు. స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు.

    దీంతో తిరిగి చండీగఢ్ వెళ్లిపోయేందుకు ఇద్దరూ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ముందస్తు సమాచారంతో బస్సు డ్రైవరు నేరుగా పోలీస్ స్టేషనుకు తీసుకువెళ్లాడు. పోలీసులు బ్రాక్లిన్, హిమాన్షులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ యువతి పూర్తి అంగీకారంతోనే హిమాన్షుతో కలిసి చండీగఢ్ వెళ్లాలనుకుంటోందని రూరల్ ఎస్పీ విజయ్ సింగ్ చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Rohith Sharma : ఎమోషనల్ అయిన రోహిత్ శర్మ.. ఓదార్చిన టీం మెంబర్స్

    Rohith Sharma : టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్...

    Road Accident : లారీని టెంపో ఢీకొని 13 మంది మృతి

    Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక...

    Alcohol : కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

    alcohol : కల్తీ మద్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    NATS Celebrations : టాంపాబేలో నాట్స్ సంబరాల నిర్వహణ

    NATS Celebrations : నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా...

    Seventh class girl : ఏడో తరగతి బాలికపై ఐదుగురు విద్యార్థుల లైంగికదాడి..

    Seventh class girl : సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఒకటి...