35.9 C
India
Sunday, May 12, 2024
More

    Green Card for Indians : బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డ్ పై గొప్ప ముందడుగు

    Date:

    Green Card
    Green Card

    Green Card for Indians : అమెరికాలో భారతీయుల గ్రీన్ కార్డుపై గొప్ప ముందడుగు పడింది. ఇక గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రాథమిక దశలోనే ఉద్యోగ అనుమతి కార్డు(ఈఏడీ ) అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను జారీ చేయాలని గురువారం అమెరికా శ్వేతసౌధ కమిషన్ సిఫార్సు చేసింది.ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు ను జారీ చేసే నిర్ణయం తీసుకుంది.

    అయితే ఇకపై గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రాథమిక దశలోనే ఉద్యోగ అనుమతి కార్డు, అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను  జారీ చేయాలని అమెరికా వైట్ హౌస్ కమిషన్ గురువారం సిఫార్సు చేసింది. అయితే దీనికి ఆసియన్ అమెరికన్, నేటివ్ హవాయియన్, పసిఫిక్ ఐలాండర్ వ్యవహారాల వైట్ హౌస్ కమిషనర్ ఆమోదం తెలిపారు. ఇక ప్రెసిడెంట్ బైడెన్ వద్దకు ఈ సిఫార్సు చేరింది. ఆయన దీనిని ఆమోదిస్తే వేలమంది విదేశీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా ఇండియన్స్ కు మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా మన ఇండియన్లే ఉంటారు.

    ప్రస్తుతం గ్రీన్ కార్డు ఆమోదించాలంటే ఎంతో కాలం పడుతున్నది. ఉద్యోగి తరఫున కంపెనీ యాజమాన్యం తొలుత ఐ -140 దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి అత్యంత ముఖ్యమైన దశ స్టేటస్ సర్దుబాటు, దీనిని ఐ 485 దశలో ఈఏడీ కార్డును జారీ చేస్తున్నారు. దీంతో పాటు ట్రావెల్ డాక్యుమెంట్ల అడ్వాన్స్ పెరోల్ ఇస్తారు. దీంతో ఉద్యోగి గ్రీన్ కార్డు వచ్చేవరకు ఎక్కడైనా పని చేయవచ్చు. ఇక ఇప్పుడు చేసిన కొత్త సిఫార్సు మెరకు ఐ 140 దశలోనే ఈఏడీ కార్డు,ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేస్తారు. ఇది అక్కడి ఉద్యోగులకు వరంగా మారబోతున్నది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA : అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారుల్లో మన స్థానమేంటో తెలుసా?

    USA : మనదేశం నుంచి చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. అందులో...

    Joe Biden : బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి గ్రీన్ కార్డు!

    Joe Biden ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్...

    Joe Biden : గ్రీన్ కార్డులపై నిర్ణయం తీసుకోండి.. బైడెన్ కు పలు సంస్థల వినతి

    Joe Biden అమెరికాలో ఉండే భారతీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు వచ్చే...