24.1 C
India
Monday, July 1, 2024
More

    Airtel Tariffs : ఎయిర్ టెల్ టారిఫ్ లు పెరిగాయ్..!

    Date:

    Airtel Tariffs
    Airtel Tariffs

    Airtel Tariffs : టెలికాం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్ టెల్ కూడా  ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్ లను 10-21 శాతం పెంచింది. దేశంలో టెలికాం కంపెనీలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ యూజర్ (ఏఆర్పీయూ) రూ.300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్ టెల్ పేర్కొంది.

    పెంచిన మొబైల్ టారిఫ్ లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధర (రోజుకు 70 పైసలు) ఉండేలా చూశామనిటెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Jio Broadband services : ఇక దేశవ్యాప్తంగా జియో బ్రాడ్ బాండ్ సేవలు

    Jio Broadband services : టెలికాం రంగంలో రిలయన్స్ వినూత్న మార్పులు...

    Jio : షేర్ మార్కెట్లోకి జియో అడుగు.. అందుకేనా అంటూ సందేహం?

    Jio : దేశ వ్యాప్త ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది....

    Mobile network : మొబైల్ నెట్ వర్క్ సేవల్లో అంతరాయం ఎందుకో?

    Mobile network మంచి నీళ్లు దొరకని ఊరుంటుంది కానీ మొబైల్ నెట్...