32.9 C
India
Monday, May 13, 2024
More

    Astrology on Telangana Elections : తెలంగాణలో అధికార పీఠంపై జ్యోతిష్యం.. వారికే చాన్స్..

    Date:

    Astrology on Telangana Elections
    Astrology on Telangana Elections

    Astrology on Telangana Elections : తెలంగాణలో ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి.  ఇక 24 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో కదన రంగంలో కాలు దువ్వుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో ముందుకెళ్తున్నాయి. విజయం తమదంటే తమదే అని అంచనా వేసుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ల వారీగా ఇప్పటికే గెలిచే స్థానాలపై పార్టీలన్నీ ఒక అంచనాకు వచ్చేశాయి. అయితే ఈ రేసులో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.

    ఈ క్రమంలో తెలంగాణ లో ఎన్నికలపై ఒక పండితుడు జ్యోతిష్యం చెప్పాడు.  తెలంగాణలో ఎవరికి చాన్స్ ఉంటుందో తేల్చిచెప్పాడు. అయితే ఆయన అంచనా ప్రకారం తెలంగాణలో హంగ్ ఖాయమనే అభిప్రాయం వినిపిస్తున్నది.  అధికార బీఆర్ఎస్ కు 49-53 సీట్లు, బీజేపీ 19-21, కాంగ్రెస్ కు 38-45 సీట్లు, ఎంఐఎం6-8 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ జ్యోతిష్యుడు తేల్చి చెప్పాడు. ఇదే జరిగితే తెలంగాణలో హంగ్ ఖాయమనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    ఇక తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం లేదా బీఆర్ఎస్, బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఎంఐఎం ఏర్పడే చాన్స్ ఉందనే అభిప్రాయం వినిపిస్తున్నది.  మరి ఓటరు నిర్ణయం ఎలా ఉందో నెలరోజుల్లో తేలిపోనుంది. ఇక హంగ్ ఖాయమైతే మాత్రం ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో చూడాలి. ఇన్నాళ్లూ శత్రువుల్లా తిట్టుకున్న నేతలు రేపు ఒకే వేదికపై అధికారం పంచుకునే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    BRS : బీఆర్ఎస్ కు అసలు ముప్పు ముందుందా?

    BRS Party : లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు...

    BRS Party : బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు 

    BRS party : బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపో తున్నారు....