24.6 C
India
Sunday, June 30, 2024
More

    Ex CM Hemant Soren : భూ కుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్

    Date:

    Ex CM Hemant Soren
    Ex CM Hemant Soren

    Ex CM Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. అంచల్ భూ కుంభకోణం కేసులో ఆయనకు ఈరోజు (శుక్రవారం) హైకోర్టు బెయిల్  మంజూరు చేసింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చి రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు కూడా నమోదయింది.

    ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి ఫిబ్రవరి 1, 2024న హేమంత్ సోరేన్ ను ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సహా 14 మంది అరెస్టు అయ్యారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Avian Influenza : ఏవియన్ ఇన్ ఫ్లుయేంజా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఆరోగ్య శాఖ

    Avian Influenza : ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలలో ఏవియన్...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    New CM-Jharkhand :జార్ఖండ్ కొత్త సీఎంగా ‘టైగర్’ చంపై సోరెన్: హేమంత్ సోరెన్ అరెస్ట్.

        రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో...