39 C
India
Saturday, May 11, 2024
More

    ‘The Vaccine War’ Movie : ‘ది వాక్సిన్ వార్’ తప్పకుండా చూడాల్సిన మూవీ.. బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..!

    Date:

    ‘The Vaccine War’ Movie :
    ‘ది వాక్సిన్ వార్’ .. ఈ సినిమా మొన్న సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. బాలీవుడ్ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా మొన్న రిలీజ్ అయ్యింది.

    సలార్ సినిమా పోస్ట్ పోన్ కావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. దీంతో అక్కడ ఓపెనింగ్స్ కుమ్మేసింది.. ‘ది వాక్సిన్ వార్’ లో నానా పాటేకర్ ప్రధాన పాత్ర పోషించగా రియల్ లైఫ్ డ్రామాగా ఈ సినిమాను కరోనా సమయంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాడు. కరోనా వాక్సిన్ ను ఎలా కనిపెట్టారు.. ఆ సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ భార్గవ్ తన బృందంతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు ?  చివరకు విజయం ఎలా సాధించారు? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.

    ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై సినీ విశ్లేషకుడు, తన రివ్యూలతో సినిమాకు హైప్ తెచ్చే తరన్ ఆదర్శ్ ఈ సినిమాకు ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ముఖ్యమైన సినిమా అని ఇక్కడి ‘హీరోలు’ మన శాస్త్రవేత్తలు.. ఇది జ్ఞానోదయం, స్ఫూర్తిదాయకం.. ఆ 2.40 గంటల్లో తమ త్యాగాలను, బలాలను అద్భుతంగా ప్రదర్శించారు. మిస్ అవ్వకండి.. అంటూ ఈయన ట్వీట్ చేసారు.

    అంతేకాదు ఇది ముఖ్యంగా స్త్రీ శక్తిని అత్యంత నిజాయతీగా, చిత్తశుద్ధితో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం.. శాస్త్రవేత్తలు ఎదుర్కొనే పోరాటాలు, అడ్డంకులు, అంతిమంగా విజయం ఎలా సాధించారు అనే విషయాలను అనేక హృదయవిదారక క్షణాలు వంటివి ఎన్నో ఉన్నాయి.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్టాండింగ్ ఒవేషన్ కు అర్హుడు.. ఇక నానా పటేకర్ ను చాలా రోజుల తర్వాత వెండితెరపై చూడడం ఆనందంగా ఉంది.. ఇతడు నేషనల్ అవార్డుకు అర్హుడు అంటూ ఈయన రాసుకొచ్చారు..

    Share post:

    More like this
    Related

    Van Overturned : వ్యాన్ బోల్తా.. తవుడు బస్తాల మధ్య డబ్బుల పెట్టెలు

    Van Overturned : తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు వ్యాన్ లో...

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    ETV Win : ఈటీవీ విన్.. మూవీస్ వెబ్ సిరీస్ లో పూర్ పర్ఫామెన్స్

    ETV Win : ఈటీవీ విన్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లో పూర్...

    Ponnam Prabhakar : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    The Vaccine War : ‘ది వాక్సిన్ వార్’: అమెరికాలో ట్రైలర్ చూసిన వారు ఏమన్నారంటే?

    The Vaccine War : ది కశ్మీర్ ఫైల్స్ తో దేశాన్ని...

    The Vaccine War : ‘ది వాక్సిన్ వార్’.. ఇండియా ఫర్ హ్యూమానిటీ టూర్, యూఎస్ఏ

    The Vaccine War : ‘ది క‌శ్మీర్ ఫైల్స్’ మూవీతో సంచననాలకు కేరాఫ్...