29.7 C
India
Wednesday, July 3, 2024
More

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    Date:

    CM Chandrababu
    CM Chandrababu

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం వరకు వీలైతే 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో వాలంటీర్లపై స్పందించారు.

    వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం 33 మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఈరోజు ఒకే రోజు వారితో పంపిణీ చేయిస్తున్నామన్నారు. అంతేకాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామని అన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Alluri District : వందేళ్ల మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్

    Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్...

    CM CBN : రూట్ మార్చిన సీఎం సీబీఎన్.. ఇక ఏ మీటింగ్ అయినా 30నిమిషాలే

    CM CBN : ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ఇక...

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం.. డిప్యూటీ సర్వేయర్ సస్పెన్షన్

    CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి...

    TTD Chairman : టీటీడీ చైర్మన్ పదవి వారికేనా..?

    TTD Chairman : ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మికత ప్రదేశం తిరుమల. కలియుగ...

    TDP AP President Palla : కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా

    TDP AP President Palla : టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక...

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...