32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Jamili Elections : జమిలి ఎన్నికలకు కమిటీ.. సౌత్ కు దక్కని చోటు

    Date:

    Jamili Elections :

    కొంతకాలంగా దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతంగా చర్చ కొనసాగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. కానీ ఈ కమిటీలో సౌత్ రాష్ర్టాలకు చోటు కల్పించకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శిస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రం ఎప్పుడూ మొండిచేయి చూపడం సర్వసాధారణమైందని మండిపడుతున్నారు.

    అయితే జమిలీ ఎన్నికలు దేశానికంతటికీ సంబంధించినవి. ఇలాంటి నిపుణుల కమిటీలో కేంద్రం సౌతిండియా నుంచి చోటు కల్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశం మొత్తం అభిప్రాయాలను తీసుకోవాల్సిన సందర్భంలో అలాంటి ప్రయత్నం లేకుండా చేయడం ద్వారా బీజేపీ అభాసుపాలైంది. అయితే దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం వివక్ష కొంత ఎక్కువగానే ఉంది. కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది నుంచి తక్కువ మంది సభ్యులు ఉన్నారు. నిధుల  విషయంలోనూ దక్షిణ రాష్ర్టాలపై సవతి ప్రేమ చూపుతుందనే అపవాదును కూడా కేంద్రం మూటగట్టుకుంది.

    ఇలాంటి సందర్భంలో కూడా కేంద్రం వ్యవహారశైలి మారడం లేదు. రామనాథ్ కోవింద్ కమిటీలో దక్షిణాది రాష్ర్టాలకు కూడా అవకాశమివ్వాలనే అభిప్రాయం వినిపిస్తున్నది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చ ర్చ జరగాలని, అప్పుడే ఒకే యూనియన్ అనే నినాదానికి సార్థకత దక్కుతుందనే టాక్ వినిపిస్తున్నది. మరి దీనిపై కేంద్రం స్పందన కోసం చాలా పార్టీలు ఎదురు చూస్తున్నాయి.  మరి కోవింద్ టీంలో దక్షిణాది కి కూడా అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...