Dharmapuri MLA Car Accident : ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు అనుచరులు కార్ లోనే ఉన్నారు. ఎమ్మేల్యేతో పాటు గాయపడిన వారిని చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
Breaking News