38.1 C
India
Saturday, May 11, 2024
More

    Diwali Celebrations 2023 : తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ‘దీపావళి వేడుకలు’

    Date:

    Diwali Celebrations 2023
    Diwali Celebrations 2023 in New Jersey

    Diwali celebrations 2023 in New Jersey : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దశ దిశలకు తీసుకెళ్తున్నారు మన ఇండియన్స్. భారత దేశంలో నిర్వహించుకునే ప్రతీ పండగను అక్కడి వారికి పరిచయం చేయడంతో పాటు ఎన్ఆర్ఐలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరింత ఆనందాన్ని పొందుతున్నారు. ఉద్యోగాలు, ఇతర పనుల కోసం వెళ్లిన వారు పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు.

    ‘తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం’ ఆధ్వర్యంలో ఈ యేడు దీపావళి వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలను నవంబర్ 4 (శనివారం)వ తేదీన న్యూయార్క్ లోని, క్రన్సాఫ్ థియేటర్, హిల్ వుడ్ కమన్స్ బిల్డింగ్, ఓల్డ్ వెస్ట్ బ్రేలో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఇందులో మెలొడి మెస్ట్రో మణిశర్మ ఆధ్వర్యంలో మ్యూజిక్ కన్సర్స్ ఏర్పాటు చేశారు.

    ఈ కన్సర్ట్ లో సింగర్స్ వైష్ణవి, సృతిక, స్వరాగ్ కీర్తన్, పవన్ చరణ్ తమ గాత్రం అందించనున్నారు. స్పందన పల్లి ఫ్యాషన్ వాక్ ఈ వేడుకలను మరింత అందంగా మార్చనున్నాయి. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 52 సంవత్సరాలుగా అమెరికాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కన్సర్ట్ లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజుగా 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇక సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు డిన్నర్ ను కూడా ప్రొవైడ్ చేయనున్నారు నిర్వాహకులు.

    Share post:

    More like this
    Related

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fire Works Celebrations : శ్రీ కృష్ణ మందిర్ ఆధ్వర్యంలో ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్..

    Fire Works Celebrations : న్యూ జెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్...

    Diwali Celebrations : న్యూజెర్సీలో ‘దివాళీ ఇలుమినేషన్’

    Diwali Celebrations : ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో...