25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Facts About Dreams : తరచూ మన పూర్వీకులు కలలో కనిపిస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా?

    Date:

    Facts About Dreams :

    కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. నిద్రలోకి వెళ్లగానే కలలు వస్తుంటాయి. అందులో మంచి కలలు ఉంటాయి. చెడు కలలు కూడా వస్తాయి. దీంతో మనకు కలలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం ఎక్కడికో వెళ్లినట్లు అనిపిస్తుంది. ఏమో చేసినట్లు ఉంటుంది. కలలో మనకు ఏదైనా సాధ్యమే. అలాంటి కలల్లో మన పూర్వీకులు కూడా వస్తుంటారు. వారు తరచుగా రావడానికి పలు కారణాలు ఉంటాయని తెలుసుకోవాలి.

    మన పూర్వీకులు కలలో పదేపదే కనిపిస్తే అశుభ సంకేతమని భావిస్తుంటారు. కానీ వారు మన కలలు ఎప్పుడు కనిపిస్తుంటే వారు మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. వారికి పిండ ప్రదానం చేయాలని అర్థం. తర్పణం కూడా వదలాలి. ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావించాలి. దీంతో వారి దీవెన మనపై ఉంటుంది.

    కలల శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు మనకు కనిపిస్తే శుభసంకేతంగానే భావిస్తారు. వారు మనకు కనబడుతుంటే వారు మన నుంచి ఏదో ఆశిస్తున్నారని తెలుసుకోవాలి. వారి ఆత్మశాంతి, బ్రాహ్మణ విందు నిర్వహించాలి. ఈ రకమైన కల అంటే అతని కోరికలు నెరవేరలేదని అర్థం. వారికి ఆత్మ మోక్షం కలగలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో వారి విముక్తి కోసం దానధర్మాలు, బ్రాహ్మణ విందులు చేయాలి.

    ఇలా మన పూర్వీకులు కలలోకి వస్తుంటే మనం వారి గురించి తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని సమకూర్చి వారి ఆత్మకు శాంతి చేకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఈనేపథ్యంలో మన పూర్వీకులు కలలోకి వస్తుంటే వారికి ఏం కావాలో తెలుసుకుని చేయడం ద్వారా వారి రుణం తీర్చుకోవాలి. అలా మన వారు కలలోకి వస్తుంటే విముక్తి కలిగించడం మన కర్తవ్యం.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....