25.4 C
India
Saturday, June 29, 2024
More

    Kusuma Degalamari : ‘బేబీ’లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

    Date:

    Kusuma Degalamari :
    ‘కలర్ ఫొటో’ ఫేమ్ సాయి రాజేశ్ దర్శకుడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బేబీ’. ఈ చిత్రం విడుదల కాకముందే థియేట్రికల్ ట్రైలర్ తో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత టీజర్, పాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి ఆట నుంచే సూపర్ హిట్ గా చిత్రంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్ లోనే భారీగా వసూళ్లను సాధించుకుంది.
    యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా ఈ నెల (జూలై) 14వ తేదీ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్ హక్కుల బిజినెస్ కూడా బాగా వర్కవుట్ అయ్యిందని టాక్. ఆనంద్ దేవరకొండకు ఇదో బ్రేక్ ఈవెన్ మూవీ అనే చెప్పాలి. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య నటన విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి తెలుసా?
    ఈ మూవీలో వైష్ణవి చైతన్య స్నేహితురాలి పాత్రలో కుసుమ డేగలమర్రి నటించింది. ఆమె ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, మోడల్. ఆమెకు ‘బేబీ’ సినిమానే ఫస్ట్ మూవీ. కుసుమ ‘బిగ్ బాస్ హైదరాబాదీ స్పూఫ్ సీజన్ 1’లో నటించింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. కుసుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించి వాయిస్ ఓవర్, మోడలింగ్, తదితరాల పిక్స్, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో 12 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Baby Movie In Bollywood : బాలీవుడ్ లో ఆడుతుందా ‘బేబీ’? రాజేష్ కలవరపెడుతున్న మూవీ..

    Baby Movie In Bollywood : డైరెక్టర్ సాయి రాజేశ్, హీరో...

    baby : బేబి నటులకు మరీ అంత తక్కువ పారితోషికమా?

    baby చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించడం మామూలే. ఈ నేపథ్యంలో...