32.1 C
India
Tuesday, May 14, 2024
More

    బట్టతల మగవారికే ఎందుకొస్తుందో తెలుసా?

    Date:

    Hair
    bladness

    ప్రస్తుత రోజుల్లో బట్టతల సర్వసాధారణం. చిన్న వయసులోనే జుట్టంతా ఊడిపోయి బట్టతల వస్తోంది. దీంతో యువత నిర్వీర్యమైపోతోంది. ఇంత చిన్న వయసులో వెంట్రుకలు రాలిపోతే పెళ్లి ఎలా చేసుకునేదని ఆందోళన చెందుతున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకుంటున్నా నేచురాలిటీ వేరు ఆర్టిఫిషియల్ వేరు. అందుకే జుట్టు ఊడిపోయినా ఫరవాలేదని అలాగే తిరుగుతున్నారు.

    ఆడవారిలో కంటే మగవారిలోనే బట్టతల ఎందుకొస్తుంది. మగవారికి తొందరగా వెంట్రుకలు ఊడిపోవడానికి కారణాలేంటనే దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మగవారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అని తేల్చారు. దీని లోపం వల్ల జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది.

    జుట్టు రాలే సమస్య ఆడ, మగ వారిలో ఉంటుంది. కానీ బట్టతల మాత్రం మగవారికే వస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది డీ హైడ్రో టెస్టోస్టిరాన్ గా మారుతుంది. దీని వల్ల జుట్టు ఎదుగుదల ఆగుతుంది. రాలిపోయిన జుట్టు స్థానంలో కొత్తగా జుట్టు రాకపోవడంతో బట్టతల ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బట్టతల బాధలు మనకు తప్పడం లేదు. దీంతో బట్టతల ముప్పు నుంచి తప్పించుకునేందుకు నానా మార్గాలు అన్వేషించినా కుదరడం లేదు.

    బట్టతల వల్ల మగవారికి పెళ్లి కాదనే బెంగ పట్టుకుంటుంది. ఉద్యోగం ఉన్నా జుట్టు లేదనే కారణంతో చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదనే భయం పట్టుకుంటుంది. దీంతో బయట తిరగడానికి ఇబ్బందులు పడుతుంటారు. బట్టతల రావడం వల్ల సమస్యలు వస్తాయి. కానీ బట్టతల రాకుండా ఉండాలంటే కూడా మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....

    Hidden Behind Hair : జుట్టు వెనక దాగి ఉన్న గుట్టు ఏంటో తెలుసా?

    Hidden Behind Hair : వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. అదే...