29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Bhola Shankar : భోళా శంకర్ నుండి అదిరిపోయే అనౌన్స్ మెంట్ రాబోతోందా?

    Date:

    Bhola Shankar
    Bhola Shankar

    Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ ఎన్నో విభిన్నమైన సినిమాలలో వైవిధ్యమైన నటనతో మెప్పించారు.. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

    దీంతో మెగాస్టార్ ఇప్పుడు ఫుల్ జోష్ లోకి వచ్చాడు.. ఇక ఇప్పుడు మెగాస్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు చివరి దశకు చేరుకుంది.. ఇటీవలే స్విజర్ల్యాండ్ లో రొమాంటిక్ సాంగ్ ను టీమ్ పూర్తి చేసుకుని వచ్చింది.

    ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ రోజు ఈ సినిమా నుండి మ్యూజికల్ గా అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

    అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మరి మెగాస్టార్ భోళా నుండి రాబోతున్న అప్డేట్ ఏంటో తెలియాలంటే మరికాస్త సమయం వేచి ఉండాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhola shankar : ‘భోళా శంకర్’ రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసిన చిరు.. ఇదిరా మెగాస్టార్ అంటే..! 

    Bhola shankar : లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా...

    Megastar Chiranjeevi : రూ. 10 కోట్లు వదిలేసిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?

      Megastar Chiranjeevi : ‘భోళా శంకర్’ రిలీజ్ రోజు నుంచి మెగాస్టార్...

    Megastar chiranjeevi : మెగాస్టార్ పై పెరుగుతున్న నెగెటివిటీ! ఎందుకంటే?

    Megastar chiranjeevi : హీరోల మధ్య పోటీ ఉన్నట్లే.. వారి వారి...

    Bhola shankar : ‘భోళా శంకర్’ 4 రోజుల కలెక్షన్స్.. సోమవారం చేతులెత్తేసిన చిరు.. అన్ని కోట్ల లాస్!

    Bhola shankar :  స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్...