26.6 C
India
Sunday, June 30, 2024
More

    Viral Video : చేపలు కూడా రసాయనమే.. నెట్టింట వైరల్

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : చేపలు స్వచ్ఛంగా దొరుకుతున్నాయి అనుకుంటే వాటిని కూడా రసాయనాలతో పెంచుతున్నారు. చేపలను పెంచేవారు వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెరువులలో ఉండే చేపలు వాటికి అవసరమైన ఆహారాన్ని అవే వెతుక్కుంటాయి.  చేపలలో ఎక్కువ రకాలు సర్వభక్షకులు, అంటే అవి మాంసం, మొక్కల పదార్థాలను తింటాయి. చేపల ఆహారంలో దాదాపు 40% నుంచి 50% ప్రొటీన్లు ఉంటాయి. మిగిలిన భాగం కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ లతో కూడి ఉంటుంది.

    అయితే చేపల పెంపకంలో సేంద్రీయేతర ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాంటీబయోటిక్స్ మరియు హానికరమైన రసాయనాలను ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు స్వచ్ఛం అని భావించేవారు వాటిని ఆహారంలో ఉపయోగించాలా? వద్దా? అని ఆలోచంచే పరిస్థితి ఏర్పడింది.

    Share post:

    More like this
    Related

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    CM Revanth Reddy : వరంగల్ ను మరో హైదరాబాద్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను...

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : నారాయణ నామస్మరణతో డెలివరీ.. మహిళ వీడియో వైరల్

    Viral Video : బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...

    Ashlin Jimmi : ‘హీరోయిన్ పాత్ర రాలేదు.. కాబట్టి ముంబైపై టెర్రర్ అటాక్స్ కు ఓకే’.. ఓ రచయిత సంచలన వ్యాఖ్యలు..

    Ashlin Jimmi : ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనే భూతంతో అల్లాడిపోతుంది. ఈ...

    Pawan Kalyan : పవన్ కు జన నీరాజనాలు.. దారి పొడవునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు.. వైరల్ వీడియో

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు...