27.4 C
India
Friday, June 21, 2024
More

    Dr. Jai Yalamanchili : ఏపీలో అయిదు కోట్ల మంది మార్పు కోరుకున్నారు.. కాబట్టే ఏన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయింది

    Date:

    Dr. Jai Yalamanchili
    Dr. Jai Yalamanchili

    Dr. Jai Yalamanchili : ఏపీలో అయిదు కోట్ల మంది ఆదరించారు.. కాబట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని.. భారీ విజయం అందించినా ప్రజలకు డాక్టర్ జై యలమంచిలి అభినందనలు తెలిపారు.  సంపద క్రియేట్ చేసి చూపిస్తాం.. హైదరాబాద్ ను ఎలా డెవలప్ మెంట్ చేశారో.. అందరం చూశాం.. అదే స్థాయిలో టీడీపీ అధినేత కూటమి నేతల సహకారంలో డెవలఫ్ మెంట్ చేసి చూపిస్తామని అన్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని రోజులు డెవలఫ్ మెంట్ గురించి ఎవరూ ఆలోచించలేరు. అయితే డెవలఫ్ మెంట్ విషయాన్ని మరిచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వారందరిని కూడా సరైన సమయంలో సరైన విధంగా చంద్రబాబు చూసుకుంటారని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని డాక్టర్ జై యలమంచిలి అన్నారు. ప్రస్తుతం టీడీపీ కి తోడు జనసేన ఉందని.. పవన్ కల్యాణ్ కూడా సపోర్టు చేస్తుండటంతో అభివృద్ధికి ఢోకా ఉండదని చెప్పాడు.

    డాక్టర్ జై యలిమించిలి ఇచ్చిన స్పీచ్ కు అందరూ చప్పట్లతో స్వాగతించారు. టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తుందని.. అంతటి మహాత్తర నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టును తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. హైటెక్ సిటీగా మార్చి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించడంలో చంద్రబాబు ఎంతో ముందు చూపు కలిగిన నేత అని ప్రశంసించారు.

    సైకో పాలన పోయి.. ప్రజా ప్రభుత్వ పాలన వచ్చిందని ఇక చంద్రబాబు నాయుడు డెవలప్ మెంట్ మీద దృష్టి పెట్టి విజయం సాధిస్తారని ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ స్థాయిలో అమరావతి రాజధానిగా డెవలఫ్ అయి తీరుతుందని చెప్పారు. డాక్టర్ యలమంచిలి ఎన్ ఆర్ఐల సమావేశంలో రక్తదానం గురించి దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ చేసే అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    IAS – IPS officers : ఐఏఎస్, ఐపీఎస్‌లకు జగన్ పాలన ఒక గుణ పాఠమేనా?

    IAS - IPS officers : ప్రభుత్వం, అధికారం.. ఒకే దారంతో...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కాన్వాయ్.. చూశారా..?

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...