38.7 C
India
Saturday, May 18, 2024
More

    ‘Bhola Shankar’ : ‘భోళా శంకర్’ ఎలా ఉందంటే.. ఇన్‌సైడ్ టాక్!

    Date:

    ‘Bhola Shankar’ :

    మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా హీరోయిన్ గా,  కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలుగా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్.

    ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో 11వ తేదీ (శుక్రవారం) థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. ఇక ఓవర్సీస్ ని పరిశీలిస్తే అడ్వాన్స్ బుకింగ్‌ తో 15 వేల డాలర్ల వరకు వచ్చాయని వినిపిస్తోంది.

    డైరెక్టర్ మెహర్ రమేశ్ తన సినిమాలోని హీరోలను చాలా స్టయిలిష్ గా చూపిస్తాడు. ఇందులో కూడా హీరోను అలానే చూపిస్తాడా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సాంగ్ భోళా మానియాలో చిరు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

    కీర్తి సురేశ్ చిరంజీవి సిస్టర్ పాత్రలో కనిపిస్తుండగా యంగ్ హీరో సుశాంత్ ఆమెకు బాయ్ ఫ్రెండ్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ ఇన్ సైడ్ టాక్ చూస్తే అవుట్‌పుట్ ఎబోవ్ యావరేజ్ అని, ఒక్కసారి చూడచ్చు అని వినిపిస్తుది. కలెక్షన్స్ పరంగా నష్టం కూడా వస్తుందని కొన్ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లాప్ కావచ్చు అని ఇన్‌సైడ్ టాక్.

    ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంచనా. దర్శకుడు మెహర్ రమేశ్ గత చిత్రాలు ప్లాప్ కాగా, వాటితో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. మొదటి షో మంచి పాజిటివ్ టాక్ వస్తే, చిరంజీవికి ఉన్న క్రేజ్ వల్ల విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhola shankar : ‘భోళా శంకర్’ రెమ్యునరేషన్ రిటర్న్ ఇచ్చేసిన చిరు.. ఇదిరా మెగాస్టార్ అంటే..! 

    Bhola shankar : లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా...

    Megastar Chiranjeevi : రూ. 10 కోట్లు వదిలేసిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?

      Megastar Chiranjeevi : ‘భోళా శంకర్’ రిలీజ్ రోజు నుంచి మెగాస్టార్...

    Megastar chiranjeevi : మెగాస్టార్ పై పెరుగుతున్న నెగెటివిటీ! ఎందుకంటే?

    Megastar chiranjeevi : హీరోల మధ్య పోటీ ఉన్నట్లే.. వారి వారి...

    Bhola shankar : ‘భోళా శంకర్’ 4 రోజుల కలెక్షన్స్.. సోమవారం చేతులెత్తేసిన చిరు.. అన్ని కోట్ల లాస్!

    Bhola shankar :  స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్...