32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Kuwait : కువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. 41 మంది సజీవ దహనం

    Date:

    Kuwait
    Kuwait

    Kuwait : గల్ఫ్ దేశం కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు పహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37 మంది అస్వస్థతకు గురయ్యారు. కువైట్ లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

    ప్రమాదం జరిగిన సమయంలో 160 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసేుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం సంభవించిన భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు.

    కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ప్రమాద స్థలానికి మన రాయబారి వెళ్లినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    Share post:

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fire Accident : ఢిల్లీలోని ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు శిశువులు మృతి

    Fire Accident : ఢిల్లీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి...

    East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం 15 గుడిసెలు దగ్దం

          తూర్పుగోదావరి జిల్లా  నల్లజర్లల్లో గ్రామంలో నిఓ ఇంటిలో  గ్యాస్ సిలిండర్...

    Kuwait – Nurses : కువైట్ లోని నర్సులకు కీలక సూచనలు ఇవీ

    Kuwait - Nurses : గల్ఫ్ దేశం కువైట్.. ఇటీవల అక్కడి నర్సింగ్...

    Train Fire Accident : కాలిన కోచ్ లో నోట్ల కట్టలు.. వారివేనా అంటూ అనుమానాలు

    Train Fire Accident : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో...