25.4 C
India
Saturday, June 29, 2024
More

    Allu Arjun – Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను అల్లు అర్జున్ కలవనున్నాడా… పుష్ప 2 సినిమా గురించేనా..

    Date:

    Allu Arjun - Pawan Kalyan
    Allu Arjun – Pawan Kalyan

    Allu Arjun – Pawan Kalyan : పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నా.. మరోసారి రిలీజ్ వాయిదా పడింది. దీనికి అనేక కారణాలు అనుకుంటున్నారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు కాకుండా వైసీపీ లీడర్ కు సపోర్టుగా ప్రచారం చేయడానికి వెళ్లిన అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాడు. ఆయన ప్రచారం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడమే కాకుండా పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

    దీంతో పవన్ కల్యాణ్ గెలిచినా కూడా ఇప్పటి వరకు ఆయన్ని అల్లు అర్జున్ కలవలేదు. పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల మండలి సభ్యులు అందరూ పవన్ ను కలిసి ఏపీలో సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన వసతులు, నిర్మాణ రంగం తదితర అంశాలపై చర్చించారు.

    ఏపీలో జనసేన ఎమ్మెల్యేకు సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం కల్పించారు. కందుల దుర్గేశ్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు పవన్ ను కలవకున్నా.. అల్లు అరవింద్ మాత్రం టాప్ నిర్మాతగా పవన్ కల్యాణ్ ను కలిశాడు. పవన్ కల్యాణ్ సినిమా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తున్నాడు.

    అయితే పవన్ కల్యాణ్ ను కలవాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వివాదానికి తెర పెట్టాలని పవన్ ను కలిసి తామంతా ఒకటే అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అయితే పుష్స 2 రిలీజ్ కు ముందే పవన్ ను కలిస్తే సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. దీని కోసం అల్లు అర్జున్ వెనక్కి తగ్గుతాడా.. మళ్లీ పవన్ కల్యాణ్ ను కలుస్తాడా.. ఒకవేళ పవన్ ను కలిస్తే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలు.. ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్

    Kamma Mahasabha : తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు తెలంగాణ రాజధాని...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Allu Aravind : ‘పవన్ మా వాడు’ అంటున్న అల్లు అరవింద్.. అప్పుడలా ఇప్పుడిలా..?

    Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం....

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....