36.9 C
India
Monday, May 13, 2024
More

    Indian 2 Movie : కమల్ హాసన్ ‘ఇండియన్2’ ఇక ‘భారతన్2’ అవ్వబోతోందా?

    Date:

    Indian 2 Movie :

    లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన విలక్షణ నటనతో మెప్పించాడు. మరి కమల్ హాసన్ నటించిన సినిమాల్లో భారతీయుడు ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. మరి ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు రీమేక్ తెరకెక్కుతుంది.

    గత నాలుగేళ్లుగా ఈ సినిమా పనులు జరుగుతుండగా రెండేళ్ల క్రితం అయితే పట్టాలెక్కింది. కానీ స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. దీంతో కమల్ హాసన్ విక్రమ్ సినిమాను చేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కమల్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రావడంతో ఇండియన్ 2 మళ్ళీ తెర మీదకు వచ్చింది.

    ”ఇండియన్ 2” సినిమాను ఈ ఏడాది షూట్ స్టార్ట్ చేసి అప్పుడే ఎండింగ్ వరకు వచ్చేసారు. అగ్ర డైరెక్టర్ ఇండియన్ కామెరూన్ గా పేరుగాంచిన శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. శంకర్ అంటే ఎలా తెరకెక్కిస్తాడో అందరికి తెలుసు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ను ”ఇండియన్ 2” అని ఇప్పటికే పలు పోస్టర్స్ మీద కూడా వేసి క్లారిటీ ఇచ్చేసారు. కానీ తాజాగా ఈ సినిమా పేరు ఇండియన్ 2 నుండి భారతన్ 2 గా మార్చబోతున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మన ఇండియా ను అధికారికంగా భారత్ అని ప్రకటిస్తే అప్పుడు ఈ సినిమా పేరును కూడా మార్చే అవకాశం ఉందని టాక్ వస్తుంది. చూడాలి ఇందులో నిజమెంతో..

    Share post:

    More like this
    Related

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...