30.4 C
India
Wednesday, July 3, 2024
More

    Ruther Ford : ఇదేం బహుమతిరా.. బాబు.. ఏకంగా అర ఎకరా భూమి..

    Date:

    Ruther Ford
    Ruther Ford

    Ruther Ford : గ్లోబల్ టీ20 లీగ్ సీరిస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న వెస్టిండీస్ ఆటగాడు రూథర్ ఫోర్డ్ కు అమెరికాలో అర ఎకరం భూమి ప్రైజ్ కింద ఇచ్చారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఇప్పుడు పొట్టి క్రికెట్ గా టీ20 ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇంతకాలం క్రికెట్ కు దూరంగా ఉణ్న అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా టీ 20, టీ 10 లీగ్ లు నిర్వహిస్తున్నారు. అమెరికా కూడా పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు అతిథ్యం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నది. అయితే ప్రస్తుతం కెనడాలో గ్లోబల్ టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ సిరీస్ చివరి మ్యాచ్ లో మాంట్రియల్ టైగర్స్ సర్వే.. సర్రే జాగ్వార్  తో తలపడింది. తొలుత బ్యాటింగ్ సర్రే జగ్వార్ 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జతీందర్ సింగ్ 57 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అయాన్ ఖాన్ 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

    దీంతో రంగంలోకి దిగిన మాంట్రియల్ టైగర్స్ తొలుత తడబడింది. 12 ఓవర్లలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రూథర్ ఫోర్డ్ దీపేంద్ర సింగ్ ద్వయం ప్రశాంతంగా ఆడింది. కానీ ఈలోగా దీపేంద్ర సింగ్ 16 పరుగుల వద్ద అవుట్ అవడంతో మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఆఖరికి ఆండ్రీ రస్సెల్ 6 బంతుల్లో 20 పరుగులు చేయడంతో మాంట్రియల్ టైగర్స్ గెలిచింది. ఇక రూథర్ ఫోర్డ్ 29 బంతుల్లో 38 పరుగులు చేసి చివరి వరకు మైదానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు కూడా రూథర్ ఫోర్డ్ కు దక్కాయి.

    అయితే సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న వారికి ప్రోత్సాహాకాలు ఇస్తారు.  అయితే ఇక్కడ రూథర్ ఫోర్డ్ కు అమెరికాలో అర ఎకరం భూమిని బహుమతిగా ఇఛ్చి నిర్వాహకులు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అభిమానులైతే ఫుల్ జోష్   లో ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    T20 World Cup 2024 : సెమీ ఫైనల్ కు చేరు జట్లు ఇవే..

    T20 World Cup 2024  : టీ 20 ప్రపంచ కప్...

    T20 Cricket New Jersey : డా. జై గారి సహకారంతో న్యూజెర్సీలో టీ-20 హవా.. దుమ్మురేపిన ‘టీమ్ 1983’

    T20 Cricket Match New Jersey : భారతీయులు ఎక్కడుంటే అక్కడ...