26.3 C
India
Friday, June 28, 2024
More

    Jabardast comedian hari : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్

    Date:

     

     

    Jabardast comedian hari : ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హరి కలప దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. పలుమార్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఎర్రచందనం దుంగల దొంగతనం కేసులో అతడిపై కేసు నమోదైంది. పరారీలో ఉన్నాడు. జబర్దస్త్ లో కమెడియన్ గా నటిస్తూనే ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సంపాదన చాలకనో ఇలాంటి నేరాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు.

    జబర్దస్త్ లోనే తగిన పారితోషికం ఇస్తారు. ఒక్కో స్కిట్ కు వారికి లక్షల్లోనే ఉంటుంది. కానీ ఎందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కళాకారులకే కళంకం తెస్తున్నారు. మంచి విలువతో జీవించే వారికి మచ్చ తెస్తున్నారు. జబర్దస్త్ షో లో మంచి గుర్తింపు వచ్చినా అక్రమాలకు పాల్పడటంతో అందరు షాక్ అవుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లో కలప వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కమెడియన్ గా రాణిస్తూనే దొంగ వ్యాపారాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఏం తక్కువ అయిందని హరి ఇలా దొంగచాటుగా వ్యాపారం చేస్తున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి. హరితగా గుర్తింపు పొందిన హరి నిర్వాకం జబర్దస్త్ కే మచ్చ తెస్తోంది.

    కళాకారుడనే సానుభూతి చూపించాలా? దొంగ అని శిక్షించాలా? పోలీసుల మదిలో మెదులుతున్న ప్రశ్న. కానీ తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఎంత స్థాయిలో ఉన్నా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అంతే సంగతి. అతడి అనుచరుడు కిషోర్ పట్టుబడటంతో హరిని కూడా అరెస్టు చేస్తారని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jabardast comedian Hari : జబర్దస్త్ కమెడియన్ హరి స్మగ్లింగ్ కేసులో లేడట.. ఇది అబద్ధమని తేల్చేశారా?

    Jabardast comedian Hari : జబర్దస్త్ ఆర్టిస్టులు ఏదో ఒక కేసులో...