21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Manchu Laxmi : గ్లామర్ డోస్ పెంచిన మంచువారమ్మాయి.. లెగ్స్ అందాలతో మెస్మరైజ్!

    Date:

    Manchu Laxmi
    Manchu Laxmi

    Manchu Laxmi : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి కూడా ప్రత్యేక స్థానం ఉంది..  మోహన్ బాబు వారసులుగా ఆయన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈయన వారసులు.. వీరిలో మోహన్ బేబీ గారాలపట్టి మంచి లక్ష్మి ప్రసన్న కూడా ఉంది.. ఈమె ఆయన పేరు చెప్పి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా అంతగా సక్సెస్ అయ్యింది తక్కువే అని చెప్పాలి.

    మంచు లక్ష్మి ‘అనగనగ ఒక ధీరుడు’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. అయితే ఈమె అంతగా ఆకట్టుకోలేక పోయింది.. పైగా భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా వచ్చాయి.. ఈమె నటనలో మాత్రమే కాదు కొన్ని ప్రోగ్రాం లకు హోస్ట్ గా కూడా చేసింది..

    ఈటీవీ, మాటీవీ అనే పెద్ద ఛానెల్స్ లోనే స్టార్ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.. ప్రస్తుతం కూడా ఈమె ఆహా డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే వంట ప్రోగ్రాం కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.. ఈమె అపజయాలు ఎన్ని ఎదురైనా వెనక్కి అడుగు వేయకుండా ముందుకు దూసుకు పోతుంది.

    ఈ బ్యూటీ అందాల విందులో కూడా ఎలాంటి సంశయం చూపించదు. నాలుగు పదుల వయసులో కూడా లక్ష్మి తన అందాల విందుకు జోరు వేయడం లేదు.. తాజాగా మరోసారి ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తరచు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే ఈమె రీసెంట్ గా మరొక ఫోటో షూట్ చేసింది.

    ఫ్యాషన్ డ్రెస్ లో లెగ్స్ అందాలను చూపిస్తూ ఎద పరువాలను కూడా చూపిస్తూ చేసిన గ్లామరస్ ఫోటో షూట్ నిముషాల్లోనే వైరల్ అయ్యింది. ఈసారి అమ్మడి గ్లామరస్ డోస్ మరింత పెరిగింది అని నెటిజెన్స్ చెబుతున్నారు.. అయితే ఈసారి ఈమె అందానికి పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hotel receptionist : సినిమాలు లేకుంటే హోటల్ రిసెప్సెనిస్ట్ గా వర్క్ చేసే దాన్ని..

    Manchu Laxmi hotel receptionist : మంచు లక్ష్మి గురించి తెలుగు...

    Manchu Vishnu : ఆమె వల్ల నా తమ్ముడితో విడిపోయాం.. బాంబు పేల్చిన మంచు విష్ణు

    Manchu Vishnu : టాలీవుడ్ కలెక్షన్ కింగ్ పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో...

    Star hero daughter : నేనూ బాధితురాలినే.. స్టార్ హీరో కూతురు సంచలన వ్యాఖ్యలు

    Star hero daughter : కోల్ కతాలో మెడికో ఘటన తర్వాత...

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...