27.4 C
India
Friday, June 21, 2024
More

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    Date:

    NEET Investigation
    NEET Investigation

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. బీహార్ లో చేపట్టిన దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్ లో ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు సమాచారం రాగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చాయి. అయితే, తాజాగా బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు బయటపడింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సెట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ ఇంజనీర్ కూడా ఉన్నాడు. పేపర్ లీక్ గ్యాంగ్ తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్ ఇంజనీర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

    ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం Choppadandi MLA Wife Sucide :...

    Crime News : హంతకులను పట్టించిన సెల్ ఫోన్.. అన్నీ ఆ ఫొటోలే..

    Crime News : కొందరు గృహిణుల ప్రవర్తన చూస్తే రాను రాను...

    40 Thousand Bill : అమ్మాయితో ఒకరోజు పరిచయం.. రూ. 40 వేల బిల్లు..

    40 Thousand Bill : కొత్త రకం మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది....