40.2 C
India
Sunday, May 19, 2024
More

    Pawan Kalyan Shoes cost : ఆ బూట్ల ధర అంత విలువా?

    Date:

    Pawan Kalyan Shoes cost :
    పవన్ కల్యాణ్ అంటే అందరికి అభిమానమే. ఆయన పేరు చూసినా బొమ్మ చూసినా రెచ్చిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలంటే చాలా ఇష్టంగా చూస్తారు. ఆయన వేసుకున్న డ్రెస్సులు, బూట్లు ధరించాలని భావిస్తుంటారు. వాటి కోసం నెట్ లో వెతుకుతుంటారు. కానీ పవన్ కల్యాణ్ వాడిన వాటిని వేసుకోవాలని అభిమానుల కోరిక బాగానే ఉంటుంది. కానీ వాటి ధరే కంగారు పుట్టిస్తుంది.

    పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ లు నటించిన సినిమా బ్రో ది అవతార్. ఇది తమిళ సినిమాకు రీమేక్ గా వస్తోంది. దీంతో సినిమాపై అందరికి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది. దీనికి విపరీతంగా వ్యూస్ లైకులు వచ్చాయి. రికార్డులు బద్దలవుతున్నాయి. అదే పవన్ కల్యాణ్ స్టామీనా అంటే. దీంతో బ్రో సినిమా ఓ వండర్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

    ఈ సినిమా టీజర్ లో పవన్ కల్యాణ్ వేసుకున్న డ్రెస్, బూట్లు అందరిని ఆకర్షించాయి. దీంతో అభిమానులు వాటి కోసం వెతుకుతున్నారు. ఎలాగైనా అవి కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. కానీ వాటి ధర తెలిసి భయపడిపోతున్నారు. పవన్ కల్యాణ్ వేసుకున్న బూట్ల ధర రూ. 80 వేలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు.

    పవన్ కల్యాణ్ వాడిన బూట్లు అంతలా ఆకర్షించాయి. జీపు మీద కూర్చున్న పవన్ బూట్లు ఎంతో అందంగా కనిపించాయి. అందుకే వాటిని కొనుక్కోవాలని చూస్తున్నారు. కానీ రేటు చూస్తే మాత్రం అదిరిపోతారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ బూట్లు అంతటి ధర ఉంటాయా? అని ఆలోచిస్తున్నారు. అలా పవన్ కల్యాణ్ ను ఫాలో కావాలని అభిమానులు అనుకోవడం కొత్తేమీ కాదు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan : పవన్ చూపులోనే తేడా ఉందా..?

    Pawan ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ ఆగడం లేదు....

    Mega fans : పవన్ కల్యాణ్‌ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్..!

      Mega fans  టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్...

    Pawan Kalyan : ప్రభాస్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్‌.. ఎందుకంటే..!

    Pawan Kalyan : పవర్ స్టార్ ఒక వైపు సినిమాలు మరో వైపు...

    Jana Sana PArty Power Star Pawan Kalyan : వారాహితో వార్ షురూ..

     Jana Sana PArty Power Star Pawan Kalyan :  జనసేన...