Pic Talk : ఇన్ స్టాలో ‘అదితి బుధతోకి’ గురించి తెలియని వారు ఉండరంటే సందేహం లేదు. నేపాలీకి చెందిన ఈ బ్యూటీ తన వైపునకు చూపును ఎలా తిప్పుకోవాలని తెలుసు. ఆమె చీరకట్టులో కూడా ఆధునికత ప్రదర్శించడంలో ధిట్ట. ఆమె తన తాజా ఫోటోషూట్లో చీరకట్టులో మెరిసిపోయింది.
అదితి, తన రీసెంట్ ఫోటోషూట్లో చాలా ఫ్లూయిడ్ మోడ్రన్ లుక్తో అందమైన చీరను ధరించింది. ఈ చీరకట్టులో ఆమె ఒంపు సొంపులు మరింత అందాన్ని పెంచాయి. ఇక ఆమె స్కిన్ టోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తిక్ శారీలో వైట్ స్కిన్ వామ్మో అందం చూస్తుంటే చూపు తిప్పుకోకుండా ఉంది.
అదితి చీరకట్టులో సెక్సీగా కనిపిస్తుంది. చీర ఎలా కట్టుకోవాలో ఆమెకు బాగా తెలుసు. దానిలో నైపుణ్యం ప్రదర్శిస్తుంది. దీనికి సంబంధించి మంచి గేమ్ కూడా ప్లే చేస్తుంది అదితి. చాలా అందగా కనిపించే ఆమెకు ఇన్ స్టాతో పాటు ఎక్స్ (ట్విటర్)లో పాలోయింగ్ బాగానే ఉంటుంది. ఈ పిక్ లోని చీరకట్టులో ఆమె మరింత డిగ్నిటీగా కనిపించారు.
అదితి బుధతోకి తరచుగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తన అభిమానుల కోసం పంచుకుంటున్నా అంటూ చెప్తోంది. ఆమె షేర్ చేసిన ఫొటోలను ఆమె ఫాలోవర్స్ గంటల వ్యవధిలోనే వైరల్ చేస్తారు.
Breaking News