32.9 C
India
Wednesday, June 26, 2024
More

    NTR Rs 100 coin : ఎన్టీఆర్ శతజయంతికి నివాళి.. 28న ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల

    Date:

    NTR Rs 100 coin : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈనెల 28న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్‌ రూ. 100 నాణేన్ని విడుదల చేయనున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తిచాటిన నందమూరి తారక రామారావు శత శతాబ్ది సంవత్సరానికి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేయనున్నారు.

    రాష్ట్రపతి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రూ.100 నాణేం విడుదల సందర్భంగా ఆహ్వానం పంపారు. ఎన్టీఆర్ కుమార్తె, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పూర్ణందేశ్వరిని ఆహ్వానించారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

    నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996) మధ్య జీవించి ఉన్నారు. నటుడిగా.. రాజకీయ నాయకుడిగా ఏపీకి ఎంతో సేవ చేశారు. భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత , రాజకీయ నాయకుడు, మూడు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాలు పనిచేశాడు. 300 పైగా చిత్రాలలో నటించాడు. ప్రధానంగా తెలుగు సినిమాల ఇలవేల్పు అయ్యారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తించబడ్డారు.

    రూ.100 స్మారక నాణెం జారీకి సంబంధించి మార్చి 20, 2023న ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 సంవత్సరం ఇప్పటికే పదకొండు స్మారక నాణేలను చేశారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    Share post:

    More like this
    Related

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth-NTR : బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రజనీకాంత్, యంగ్ టైగర్..

    Rajinikanth-NTR : జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్...

    1983 Mahanadu : దేశ రాజకీయాల్లో సంచలనం ‘1983 మహానాడు’.. ఎన్టీఆర్ పిలుపుతో హేమాహేమీలంతా ఒక్కచోటకు

    1983 Mahanadu : తెలుగోడి తెగువను ప్రపంచానికి చాటారు అన్న ఎన్టీఆర్....

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...