27.6 C
India
Wednesday, June 26, 2024
More

    Rajinikanth : మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్ కు ఆహ్వానం

    Date:

    Rajinikanth
    Modi – Rajinikanth

    Rajinikanth : ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈనెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని పీఎంవో నుంచి రజనీకాంత్ కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం.

    ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతినక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్ జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లువంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.
    భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

    Share post:

    More like this
    Related

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    Uttar Pradesh : పెళ్లి విందులో.. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

    Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్...

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Nalanda University : మహోన్నత ఖ్యాతి నలంద విశ్వవిద్యాలయం సొంతం.. దాని గురించి ఎంత చెప్పిన తక్కువే.. ప్రధాని మోదీ 

    Nalanda University : పురాతన విశ్వ విద్యాలయం అనగానే నలంద విశ్వవిద్యాలయం గుర్తుకు...

    Rahul Gandhi : నీట్ రద్దు చేయాలి.. లీకేజీకి మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ

    Rahul Gandhi : నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన...

    Great Andhra : అప్పుడేమో విషపు రాతలు..ఇప్పుడేమో ధీరోదాత్తుడు అంటూ పొగడ్తలు..ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఇదేనేమో

    Great Andhra : నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ...