30.5 C
India
Wednesday, July 3, 2024
More

    Rathika Rose Entry In BB7 : బిగ్ బాస్ 7లోకి అడుగు పెట్టిన రతికా రోజ్.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

    Date:

    Rathika Rose Entry In BB7 :
    బిగ్ బాస్ రియాలిటీ షో నిన్న సెప్టెంబర్ 3న అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యింది. కొత్తగా హంగులతో ముస్తాబయ్యి ఆడియెన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యింది. చిరు సాంగ్ తో నాగార్జున ఫుల్ జోష్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ అడుగు పెడుతూ మొత్తం 14 మంది కూడా ఫుల్ జోష్ తో ఎంట్రీ ఇచ్చారు.
    మరి ఇందులో 10వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి రావడం రావడమే నాగార్జునతో పులిహోర కలపడం స్టార్ట్ చేసింది. ఆమె ఎవరో కాదు. రతికా.. ఈ బ్యూటీ రావడం రావడమే ఆకర్షించింది.. మరి రతికా బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఏ ఏ సినిమాల్లో నటించిందో ఇప్పుడు చూద్దాం.. రతికా రోజ్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు.
    అయితే బిగ్ బాస్ లో ఈమె కూడా ఉంది అని లీక్ అవ్వడంతో ముందు నుండే ఈమె పేరు వైరల్ అయ్యి ఈమె ఎవరు అనే ఆరా మొదలు పెట్టారు. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా హీరోయిన్ రితికా నాయక్ అనుకున్నారు. కానీ ఈమె ఆమె కాదు.. రతికా రోజ్.. ఈ భామ నాగార్జునతో పులిహోర కలిసి బాగా ఆకర్షించింది.
    నటిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యింది. రతికా రోజ్ ఏపీలో జన్మించింది. ఆ తర్వాత హైదరాబాద్ లో చదువు పూర్తి చేసింది. నటన మీద ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగు పెట్టి 2020లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. సినిమాల్లో నటించిన ఒక్కటి కేసుల గుర్తింపు తగిన పాత్రలు కావు.. మరి బిగ్ బాస్ తో అయినా ఈమెకు ఫేమ్ వచ్చి నటిగా అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related